36.8 C
India
Thursday, May 2, 2024
More

    Chennai Beauty Trisha Assets : చెన్నై సుందరి త్రిష ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా.. స్టార్ హీరోల కంటే ఎక్కువ కూడబెట్టిందిగా.. 

    Date:

    Chennai Beauty Trisha Assets
    Chennai Beauty Trisha Assets
    Chennai Beauty Trisha Assets : త్రిష.. ఈమె గురించి మన ఇండియాలోనే పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈమె స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాలుగా రాణిస్తూనే ఉంది.. చెన్నైలో పుట్టి పెరిగిన ఈమె మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. ఇక తెలుగులో కూడా ఈమె ఎంట్రీ ఇచ్చింది.
    ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. మంచి ఇమేజ్ అందుకుని స్టార్ హీరోలతో ఆడిపాడింది. అయితే మధ్యలో కొన్నాళ్ల పాటు ఈమె కెరీర్ డల్ అయ్యి అవకాశాలు లేక ఇబ్బంది పడింది. ఈమె కెరీర్ ముగిసిపోయింది అని అంత అనుకున్నారు..
    కానీ మళ్ళీ వరుస సినిమాలతో మంచి ఫామ్ లోకి వచ్చింది. ఈ మధ్య చేసిన సినిమాలన్నీ వరుసగా సూపర్ హిట్ అవుతుండడంతో ఈమె కెరీర్ ఒక్కసారిగా హై లెవల్ కు చేరుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ భామ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా.. ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈమె ప్రెజెంట్ ఒక్కో సినిమాకు 5 కోట్లు వసూళ్లు చేస్తున్నట్టు టాక్.. అంతేకాదు ఎన్నో ప్రచార కార్యక్రమాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.
    ఇక త్రిషకు హోటల్ బిజినెస్ లు కూడా ఉన్నాయి.. ఈ బ్యూటీ వార్షిక ఆదాయం 10 కోట్లకు పైగానే ఉందని టాక్.. ప్రజెంట్ ఈ భామ ఫ్యామిలీతో కలిసి చెన్నైలోనే ఉంటుంది. ఈ బంగ్లా విలువ 7 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.. ఇక ఈమెకు హైదరాబాద్ లో కూడా సొంత ఇల్లు ఉందట.. ప్రజెంట్ ఈమె ఆస్తుల విలువ 85 కోట్లు అని తెలుస్తుంది. ఈమె కోట్ల ఖరీదైన కార్స్ కూడా ఉన్నాయి.. 40 ఏళ్ళు వచ్చిన ఈ భామ ఇంకా పెళ్లి చేసుకోలేదు..

    Share post:

    More like this
    Related

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....

    MARD Party : మగాళ్లకు అండగా పార్టీ ఏర్పాటు

    MARD Party : జాతీయ స్థాయిలో ఎన్నికలు వచ్చాయంటే మహిళలను ఆకట్టు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Megastar Chirajeevi : ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి న్యూ లుక్ లీక్..

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్...

    Trisha Krishnan : మెగాస్టార్.. పవర్ స్టార్ తో త్రిష..

    Trisha Krishnan : త్రిష కృష్ణన్ సౌత్ లో స్టార్ హీరోయిన్...

    Trisha Thanked Lokesh : తనను చంపనందుకు ‘లోకేష్’కు థ్యాంక్స్ చెప్పిన త్రిష..

    Trisha Thanked Lokesh : ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో పంథా...

    Anu Emmanuel comments : ఆ డైరెక్టర్ రాత్రంతా తనతో గడపమన్నాడు.. అను ఇమ్మాన్యుయెల్ కామెంట్లు..!

    Anu Emmanuel comments : ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...