28 C
India
Friday, May 17, 2024
More

    TELUGU ASSOCIATION OF NORTH AMERICA : అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

    Date:

    telugu-association-of-north-america-tanas-bathukamma-sambaralu-at-new-york-times-square
    telugu-association-of-north-america-tanas-bathukamma-sambaralu-at-new-york-times-square

    తానా ఆధ్వర్యంలో   అమెరికాలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో భారీ ఎత్తున ఈ వేడుకలు జరిగాయి. యాంకర్ గా నటిగా సత్తా చాటుతున్న హాట్ భామ అనసూయ , సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, సింగర్ మంగ్లీ తదితరులు ఈ వేడుకలలో పాల్గొనడంతో మరింత శోభాయమానంగా తయారయ్యింది. అనసూయ , మంగ్లీ లతో ప్రవాసాంధ్ర మహిళలు బతుకమ్మ ఆట ఆడారు. ఈ వేడుకలలో పెద్ద ఎత్తున మహిళలతో పాటుగా పిల్లలు , పురుషులు పాల్గొన్నారు. 

    తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి , జై అట్లూరి, నిరంజన్ శృంగవరపు , వెంకట రమణ , డాక్టర్ హనుమయ్య, శిరీష, లక్ష్మీ, సతీష్ , అశోక్ తదితర కార్యవర్గం ఈ వేడుకలు జయప్రదం అయ్యేలా చేశారు. 

    ఫోటోలు : డాక్టర్ శివకుమార్ ఆనంద్

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TANA Foundation : తానా ఫౌండేషన్ ‘చేయూత’.. నిరుపేదలకు వరం..!

    TANA Foundation : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA FOUNTATION) చేపట్టిన...

    ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కార్యక్రమం

    అగ్ర రాజ్యం అమెరికాలో పెద్ద ఎత్తున స్థిరపడిన తెలుగువాళ్లు పలు సేవా...

    తానా డెలిగేట్స్ కు విందు ఏర్పాటు చేసిన UBlood

    Telugu Association of North America ( TANA) ప్రతినిధులకు Ublood...