28.5 C
India
Sunday, May 19, 2024
More

    చంద్రబోస్ సొంత ఊర్లో సంబరాలు

    Date:

    RRR gets Oscar : chandrabose villagers happy with oscar
    RRR gets Oscar : chandrabose villagers happy with oscar

    నాటు నాటు పాట రాసిన రచయిత చంద్రబోస్ స్వగ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. నాటు నాటు సాంగ్ ఆస్కార్ సాధించడంతో చంద్రబోస్ స్వగ్రామమైన వరంగల్ జిల్లా చల్లగరిగ లో గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. మా ఊరి కుర్రాడు ఆస్కార్ సాధించడం అంటే మాటలు కాదు . మా ఊరికి ఇంతటి గొప్పతనం తీసుకొచ్చిన చంద్రబోస్ నిజంగా అభినందనీయుడు అంటూ చంద్రబోస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    గేయ రచయిత చంద్రబోస్ ఇప్పటి వరకు దాదాపు అయిదు వేల పాటలను రాసాడు. చంద్రబోస్ పాటలలో చేసిన పదప్రయోగం అతడ్ని ప్రత్యేకంగా నిలిపింది. సాధారణ మనుషులకు కూడా అర్థమయ్యేలా పాటలను రాసి తన ప్రత్యేకత చాటుకున్నాడు. తెలుగులో అనేక సూపర్ హిట్ పాటలను రాసిన చంద్రబోస్ నాటు నాటు పాటతో ఆస్కార్ సాధించాడు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    నాటు నాటు పాట ఎలా పుట్టిందో తెలుసా ?

    ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా నాటు నాటు మానియానే !...

    RRR సంచలనానికి ఏడాది

    అల్లూరి సీతారామరాజుగా చరణ్ కొమరం భీం గా ఎన్టీఆర్ నటించిన సంచలన...

    RRR ట్రీట్ కు ఎలాన్ మస్క్ రిప్లయ్ వైరల్

    నాటు నాటు అనే పాట యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే....