28 C
India
Friday, May 17, 2024
More

    పెరుగుతున్న కరోనా కేసులు : అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

    Date:

    central government high alert coronavirus after fresh cases rise
    central government high alert coronavirus after fresh cases rise

    దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. కరోనా టెస్ట్ లు వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది కేంద్రం. గుజరాత్ , మహారాష్ట్ర , కర్ణాటక , తమిళనాడు లలో కరోనా కేసులు భారీ ఎత్తున నమోదౌతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1590 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ బీబీ 1. 16 విజృంభణ వల్లే కరోనా కొత్త కేసులు నమోదు అవుతున్నాయని కేంద్రం భావిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AstraZeneca : కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆందోళన వద్దు: ఆస్ట్రాజెనెకా

    AstraZeneca : తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది....

    Corona cases : భారీగా పెరిగిన కరోనా కేసులు

    Corona cases : దేశంలో కరోనా కేసులు రోజు రోజకు పెరుగుతూనే...

    Big Breaking: కరోనాతో స్టార్ హీరో మృతి

    Star Hero Vijayakanth dies : నటుడు , డిఎండికె వ్యవస్థాపకుడు...

    Corona : రాష్ట్రంలో కి అడుగుపెట్టిన కరోనా కొత్త వేరియంట్

      తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోత్త వేరియంట్ జెఎన్.1 కేసులు నమోదు అవుతున్నట్లు...