34.4 C
India
Thursday, May 16, 2024
More

    వివేకా మర్డర్ కేసులో సుప్రీం సంచలన నిర్ణయం

    Date:

    supreme court deadline to CBI in viveka murder case
    supreme court deadline to CBI in viveka murder case

    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వ తేదీ లోపు దర్యాప్తు మొత్తం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు సీబీఐ విచారణ అధికారి రాంసింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని , విచారణ ఆలస్యం జరుగుతోందని భావించి అతడ్ని తొలగించింది. అతడి స్థానంలో చౌరాస్యను నియమించింది. ఏప్రిల్ 30 వ తేదీ లోపు విచారణ పూర్తి కాకపోతే 5 వ నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి బెయిల్ దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.

    2019 ఎన్నికలకు ముందు మార్చిలో మాజీ వైఎస్ వివేకానంద రెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మొదట్లో గుండెపోటుతో మరణించారని అన్నారు. కట్ చేస్తే దారుణ హత్య అని తేలడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఈలోగా ఏపీలో టీడీపీ ప్రభుత్వం పోయి జగన్ ప్రభుత్వం ఏర్పడింది. దాంతో వివేకా కూతురు డాక్టర్ సునీత సీబీఐ ని ఆశ్రయించింది. తాజాగా సుప్రీంకోర్టు ఏప్రిల్ 30 వ తేదీగా డెడ్ లైన్ విధించింది. అంటే నెల రోజులు అన్నమాట.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    Pandikona Wild Dog : క్రూరమృగాలను కూడా చీల్చిచెండాడే ‘పందికోన వైల్డ్ డాగ్’ ఇదే..

    Pandikona Wild Dog : శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తాం. శునకాల్లో...