29.5 C
India
Sunday, May 19, 2024
More

    పెళ్లి కాకుండానే ఇలియానా తల్లి అవుతోందా ?

    Date:

    పెళ్లి కాకుండానే ఇలియానా తల్లి అవుతోందా ?
    పెళ్లి కాకుండానే ఇలియానా తల్లి అవుతోందా ?

    గోవా భామ ఇలియానాకు ఇంకా పెళ్లి కాలేదు ……. కానీ తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం ఎందుకంటే నేను తల్లి కాబోతున్నాను అంటూ పిల్లల టీ షర్ట్ కూడా పోస్ట్ చేసింది. ఇలియానా పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేనా …… నిన్ను కలవడానికి వేచి ఉన్నాను అంటూ రాబోయే బిడ్డ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లుగా పోస్ట్ చేసింది ఇలియానా.

    ఇక ఇలియానా తల్లి కూడా ఈ విషయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది. అంటే ఇలియానా ఏమైనా రహస్యంగా పెళ్లి చేసుకుందా ?లేక పెళ్లి కాకుండానే తల్లి కావాలనే సంచలన నిర్ణయం తీసుకుందా ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్ట్ ఎవరి కోసమైనా పెట్టిందా ? లేదా సరదా కోసం పెట్టిందా ? నిజంగానే తల్లి కాబోతోందా ? అనేది పెద్ద చర్చగా మారింది.

    ఇలియానాకు టాలీవుడ్ అలాగే తమిళంలో కూడా మంచి డిమాండ్ ఉండేది. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది కూడా. అయితే టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న ఈ భామ పోయి పోయి బాలీవుడ్ మీద ఆశలు పెట్టుకుంది. అక్కడకు వెళ్లి కొన్ని ప్రయత్నాలు చేసింది పాపం. కానీ అవేవీ కలిసి రాలేదు దాంతో స్టార్ డం పోయింది. ఇక ఇప్పుడేమో యూట్యూబ్ ను నమ్ముకుంది సిల్వర్ స్క్రీన్ పై స్టార్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Cinema Heroines : పెళ్లి కాకుండానే సె** చేసిన హీరోయిన్లు వీరే..!

    Cinema Heroines : సినీ ఇండస్ట్రీలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూనే ఉన్నాయి.....

    Ileana Sensational Comments : తెలుగు హీరోలు పక్కలోకి రమ్మన్నారు.. ఇలియానా సంచలన వ్యాఖ్యలు..

    Ileana Sensational Comments : కాస్టింగ్ కౌచ్ మీద ఎవరి అభిప్రాయం వారు...

    Ileana : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరు కూడా చెప్పేసింది..!

    Ileana గోవా భామ ఇలియానా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు...