32.5 C
India
Sunday, April 28, 2024
More

    Cinema Heroines : పెళ్లి కాకుండానే సె** చేసిన హీరోయిన్లు వీరే..!

    Date:

    Cinema Heroines :

    సినీ ఇండస్ట్రీలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూనే ఉన్నాయి.. వాటిలో కొన్ని వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అవి పచ్చి నిజాలు అనే చెప్పాలి.. ఇక హీరో, హీరోయిన్స్ పెళ్ళికి ముందే లవ్, ఎఫైర్స్, బ్రేకప్స్ అంటూ చెప్పుకుంటారు. ఇదంతా వారికీ కామన్ అనే అంటుంటారు.. హీరోయిన్లు అయితే బాయ్ ఫ్రెండ్స్ ను బట్టలు మార్చినంత ఈజీగా మార్చేస్తుంటారు.

    కాగా సినీ ఇండస్ట్రీలో కొంత మంది భామలు పెళ్ళికి ముందే హద్దులు దాటుతుంటారు.. ఈ రోజుల్లో లివింగ్ రిలేషన్ షిప్ కూడా కామన్ అయిపొయింది. మరి సినీ ఇండస్ట్రీలో పెళ్ళికి ముందే తల్లులు అయిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

    శ్రీదేవి : శ్రీదేవి బోణీ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ భామ పెళ్ళికి ముందే తల్లి అవ్వడంతో పెళ్లి వెంటనే చేసుకుందట.. ఆ తర్వాత పెళ్లి అయినా కొన్ని నెలలకే జాన్వీ కపూర్ జన్మించింది.

    సారిక : హీరోయిన్ సారిక పెళ్ళికి ముందే తల్లి అయినట్టు ప్రకటించి అప్పట్లో సంచలనం సృష్టించారు.. ఈమె కమల్ హాసన్ తో డేటింగ్ చేసి తల్లి అయ్యారు. మరి ఈమెకు పుట్టిన బిడ్డ ఎవరో కాదు శృతి హాసన్..

    ఇలియానా : ఈ మధ్య కాలంలో ఇలియానా పేరు మారుమోగి పోయింది. ఎందుకంటే ఈ భామ పెళ్లి కాకుండానే తల్లి అయినట్టు ప్రకటించింది. అంతేకాదు తన బిడ్డకు తండ్రి ఎవరో చివరి నిముషం వరకు ప్రకటించకుండా సస్పెన్స్ గా ఉంచింది. ఇక ఇటీవలే ఈమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

    అలియా భట్ : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన అలియా కూడా పెళ్ళికి ముందే తల్లి అయినట్టు తెలిపింది. ఈ భామ రణబీర్ కపూర్ తో డేటింగ్ చేసి పెళ్ళికి ముందే తల్లి అయ్యింది. ఆ తర్వాత హడావిడిగా పెళ్లి చేసుకుని పెళ్లి తర్వాత 7 నెలలకే బిడ్డను కనింది.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Boney Kapoor : ఇన్నాళ్లకు శ్రీదేవి మరణం వెనక సీక్రెట్ బయట పెట్టిన బోణీ కపూర్.. అదేంటంటే..!

    Boney Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి అంటే తెలియని వారు...

    Cinema Heroines : డబ్బుల కోసం వ్యభిచారం చేసిన హీరోయిన్స్ వీరే.. అడ్డంగా దొరికిపోయారు!

    Cinema Heroines : సినీ ప్రపంచం అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ పైకి...

    Alia Bhatt : అవి చిన్నగా ఉన్నాయంటూ ట్రోల్స్ చేశారు.. బాడీ షేమింగ్ పై ఆలియా భట్ కామెంట్స్..!

    Alia Bhatt : ఏ ఇండస్ట్రీ అయినా సరే ఇప్పుడు గ్లామర్...