35.9 C
India
Saturday, May 11, 2024
More

    Cinema Heroines : డబ్బుల కోసం వ్యభిచారం చేసిన హీరోయిన్స్ వీరే.. అడ్డంగా దొరికిపోయారు!

    Date:

    Cinema Heroines :
    సినీ ప్రపంచం అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ పైకి కనిపించేది అంతా రంగుల ప్రపంచమే.. కానీ లోపల ఆడియెన్స్ కు తెలియని ఎన్నో చీకటి తతంగాలు జరుగుతుంటాయి.. ముఖ్యంగా నటీమణులకు ఇక్కడ ఫేమ్ వస్తే ఓకే కానీ లేకపోతే వీరు చాలా సఫర్ అవుతారు. అలా సఫర్ అయిన వారు చివరకు పక్కదారి పట్టి తప్పుడు పనులకు కూడా సిద్ధం అవుతుంటారు.. కొంత మంది ఒక వెలుగు వెలిగిన బ్యూటీలు కూడా వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్ అవుతుంటారు. మరి టాలీవుడ్ లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన నటీమణులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
    సుకన్య : 1990ల్లో ఈ భామ హీరోయిన్ గా పాపులర్.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. అయితే చెన్నైలో ఈమె ఒక బిజినెస్ మాన్ తో వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది అనే వార్తలు వైరల్ అయ్యాయి.. కానీ వీటిపై ఈమె స్పందించలేదు..
    యమునా : సీనియర్ హీరోయిన్ యమునా కూడా బెంగుళూరు హోటల్లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికి పోయింది అనే టాక్ వచ్చింది. అయితే ఈమె తనను కావాలని ఎవరో బ్లేమ్ చేసేందుకు ఈ వార్తలు పుట్టించారని దీంతో నేను డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను అని తెలిపింది..
    కిన్నెర : అప్పట్లో హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కిన్నెర ఫేమ్ తెచ్చుకుంది.. అయితే ఈమె ఒక ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా అడ్డంగా దొరికిపోయింది. ఈమె అవకాశాల పేరుతో డైరెక్టర్లు, నిర్మాతల దగ్గరికి పంపిస్తుందని ఎంతో మంది ఈమె దగ్గర కస్టమర్స్ గా కూడా ఉన్నారని టాక్..
    వినీత : విక్టరీ వెంకటేష్ తో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో నటించిన ఈ భామ అవకాశాలు తగ్గడంతో చెన్నయ్ సమీపంలో వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది.
    భువనేశ్వరి : ఈమె ఎక్కువుగా వ్యాంప్ పాత్రలలో చేసింది.. ఆ తర్వాత వ్యభిచార దందా కూడా నడిపినట్టు 2009లో వ్యభిచారం కేసులో అరెస్ట్ కాగా బడా బాబుల సపోర్ట్ తో తప్పించుకుంది..
    రచన : తెలుగులో కొన్ని సినిమాలు చేసిన ఈ బెంగాల్ భామ తర్వాత మద్యం, డ్రగ్స్ కు అలవాటు పడి కెరీర్ కోల్పోయింది. ఆ తర్వాత పెళ్లి అయ్యాక మళ్ళీ కెరీర్ నిలబెట్టుకుంది రూమర్స్ వచ్చాయి..
    శ్వేతా బసు ప్రసాద్ : కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యి తక్కువ సమయంలోనే పాపులర్ అయిన ఈ భామ వ్యభిచారం చేస్తుంది అనే టాక్ బాగా వచ్చింది. ఇక ఈమె కాదు ఏమిటో పాటు చాలా మంది భామలు ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని కెరీర్ పోగొట్టుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Sreleela : శ్రీలీల మంచి తనానికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

    Actress Sreleela : ప్రస్తుతం డబ్బుకు లోకం దాసోహం. ఎలాంటి పనులు...

    Telugu Heroine : సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన తెలుగమ్మాయి.. ఎవరో గుర్తు పట్టారా?

    Telugu Heroine Ananya Nagalla : టాలీవుడ్ లో స్వభాష హీరోయిన్ల...

    Cinema Heroines : పెళ్లి కాకుండానే సె** చేసిన హీరోయిన్లు వీరే..!

    Cinema Heroines : సినీ ఇండస్ట్రీలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూనే ఉన్నాయి.....