32.5 C
India
Sunday, April 28, 2024
More

    Ileana : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరు కూడా చెప్పేసింది..!

    Date:

    Ileana
    Ileana

    Ileana గోవా భామ ఇలియానా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటించింది. తాను ఆగస్టు 1న బిడ్డను కన్నట్టు తెలిపింది. అయితే తానే ఈ విషయాన్ని చెప్పడం కోసం ఇన్ని రోజులు బయటకు రానివ్వలేదంట. ఇక సోషల్ మీడియాలో తన కొడుకు ఫొటోలను కూడా పంచుకుంది.

    తన కొడుకు పేరును కోవా ఫీనిక్స్ డోలన్ అని చెప్పింది. ఆమె ఇలా రాసుకొచ్చింది. మా అబ్బాయి కోవా ఫీనిక్స్ డోలన్ ను పరిచయం చేయడానికి మేం ఎంత సంతోషిస్తున్నామో మాటల్లో చెప్పలేం అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచింది. ఇంకేముంది ఆమె పోస్టు చూసిన వారంతా ఆమెకు విషెస్ చెబుతున్నారు. ఇక ఆమె పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే.

    ఆమె ప్రెగ్నెంట్ అని ప్రకటించినప్పటి నుంచి ఎవరు కారణం అని అంతా ఆరా తీశారు. కానీ ఆమె మాత్రం మొదట్లో ఎవరో చెప్పలేదు. అప్పుడప్పుడు తన బాయ్ ఫ్రెండ్ ఫొటోలను ఫేస్ తెలియకుండా పోస్టు చేస్తూ వచ్చింది. ఇక గత జులై నెలలో మాత్రం అతనెవరో చెప్పేసింది. అతని ఫొటోలను కూడా రివీల్ చేసింది.

    అతను విదేశీయుడు అని ఆ ఫొటోలను బట్టి తెలిసింది. పెళ్లి కాకుండానే అతనితో డేటింగ్ చేసి ప్రెగ్నెంట్ అయింది ఇలియానా. మరి అతన్ని పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది మాత్రం తెలియదు. కానీ అతనితో చాలా డీప్ రిలేషన్ ను మెయింటేన్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఆమె ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఏలేసింది. ఇటు తెలుగు అటు తమిళ సినిమాలతో ఎనలేని స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది ఈ భామ.

     

     

    View this post on Instagram

     

    A post shared by F I L M Y G Y A N (@filmygyan)

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Male Birth Rate : పెరుగుతున్న మగవారి జనన రేటు.. ఇక ఆడవారు కరువే?

    Male Birth Rate Increased : ఆడ శిశువుల కంటే మగ...

    Cinema Heroines : పెళ్లి కాకుండానే సె** చేసిన హీరోయిన్లు వీరే..!

    Cinema Heroines : సినీ ఇండస్ట్రీలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూనే ఉన్నాయి.....

    Ileana Sensational Comments : తెలుగు హీరోలు పక్కలోకి రమ్మన్నారు.. ఇలియానా సంచలన వ్యాఖ్యలు..

    Ileana Sensational Comments : కాస్టింగ్ కౌచ్ మీద ఎవరి అభిప్రాయం వారు...