37.2 C
India
Monday, May 20, 2024
More

    ఉసిరి లివర్ ను బాగు చేస్తుంది తెలుసా?

    Date:

    amla
    amla

    మనకు లభించే కాయల్లో ఉసిరికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఆయుర్వేదంలో దీనికి ఎంతో విలువ ఇస్తారు. పలు రకాల రోగాలకు మందులా ఉపయోగపడుతుంది. కీళ్లు, కాలేయం, కిడ్నీ సమస్యలకు ఇది సహాయకారిగా పనిచేస్తుంది. దీంతో ఉసిరితో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరికాయను ఎన్నో ఔషధాల్లో వాడుతుంటారు. లివర్ సమస్యతో బాధపడే వారికి ఇది బాగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఉసిరితో మనకు చాలా రకాల మేలు కలుగుతుందని గుర్తించాలి.

    ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉన్నాయి. దీంతో ప్యాటీ లివర్ సమస్యను దూరం చేస్తుంది. వేసవి కాలంలో చాలా మంది మామిడి, నిమ్మ, చింత పచ్చళ్లు పెడుతుంటారు. కానీ ఉసిరి కాయ పచ్చడి చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ సి, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. దీంతో పలు రకాలుగా వీటిని తీసుకోవడం ఉత్తమం.

    రాత్రి ఉసిరి కాయ ముక్కలను నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగితే మంచిది. ఉసిరికాయలను నిత్యం రెండు నల్ల ఉప్పు కలుపుకుని తింటే ఆరోగ్యానికి మేలు. ప్రతిరోజు ఉదయం రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో ఉసిరికాయ జ్యూస్ తాగాలి. ఇలా చేస్తే మన ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. లివర్ సమస్యలను దూరం చేయడంలో ఉసిరి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

    ఉసిరి కాయతో మనకు ఆరోగ్య ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. అందుకే మన రోజువారీ ఆహారంలో ఉసిరిని చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఉసిరితో ఇన్ని రకాల ప్రయోజనాలు ముడిపడి ఉన్నందున దీన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎలాంటి రోగాలు లేకుండా హాయిగా ఉండొచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amla : ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!!!

    Amla not eaten : పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Children Growth : పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడేవేంటో తెలుసా?

    Children Growth : ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపం కనిపిస్తోంది....

    Milk Good For Heart : పాలు తాగడం వల్ల గుండెకు మంచిదేనా?

    Milk Good For Heart : పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి...