28.5 C
India
Sunday, May 19, 2024
More

    అయ్యన్నకు చుక్కలు చూపిస్తున్న ‘గంటా’ వర్గం

    Date:

    Ayyanna
    Ayyana vs ganta

    Ayyanna vs Ganta : మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు మీద  మరో మాజీ చింతకాయల అయ్యన్న పాత్రుడు పోసగడం లేదట. దీనికి కారణం అయ్యన్న పాత్రునిపై వ్యతిరేఖంగా  గంటా శ్రీనివాసరావు వర్గం చేస్తున్న రాజకీయాలే నట..2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మూడు సీట్లను క్లీన్ స్వీప్ చేయడంతో మళ్లీ పార్టీ కార్య క్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.

    అయితే గంట ఇటీవల విశాఖ జిల్లా రాజకీయాల్లో చురుకుగా పాల్గంటుండడంతో పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే గంటా పార్టీకీ దూరంగా కాలంలో మాజీ మంత్రి Ayyanna పాత్రులు తెలుగుదేశం పార్టీని నడిపిస్తు వచ్చాడు.  నర్సీపట్నం నుంచి విశాఖ వచ్చి పార్టీ మీటింగ్ లు పెట్టి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాడు.

    గంటా రాకతో వీరిద్దరి మధ్య పోసగడం లేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. గంటా విశాఖ రూరల్ జిల్లాలోనూ తన కార్య్రకమాలలో వేలు పెట్టడడమే ఈ గొడవకు ముఖ్య కారణం.  రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు కూడా చుక్కలు చూపిస్తున్నారట.. తాను పోటీ చేయాలకున్న పాయకరావుపేటలో గంటా వర్గం అనితను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సమాచారం. అనిత అయ్యన్న పాత్రుడి వర్గం కావడమే ముఖ్య కారణమట.

    అయితే యేడాదిలో ఎన్నికలు జరుగనుండడంతో టీడీపీ నాయకుల మధ్య సయోధ్యకు అధిష్టానం చొరవ తీసుకోవాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. లేకుంటే టీడీపీకి ఎన్నికల్లో ఇబ్బందితప్పదంటున్నారు.  వీరిద్దరి మధ్య గొడల వైసీపీ అడ్వాంటేజ్ గా మారుతుందట.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Cheepurupally : చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీలో ట్విస్ట్.. మళ్లీ రంగంలోకి నాగార్జున!

    Cheepurupally : ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతు న్నాయి. ముఖ్యంగా...

    Visakhapatnam Narth : గ్రౌండ్ రిపోర్టు 2024.. ఈసారి టఫ్ పోటీనేనా..?

    జిల్లా: విశాఖపట్టణం ఓటర్లు: 2.80 లక్షలు టీడీపీ : గంట శ్రీనివాసరావు వైసీపీ: కేకే రాజు బీజేపీ:...