28.5 C
India
Sunday, May 19, 2024
More

    ఈ కారణాల వల్లే మహేష్ ‘పోకిరి’ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యిందా?

    Date:

    Mahesh pokiri
    Mahesh pokiri

    Mahesh Pokiri : ఏదైనా ఇండస్ట్రీలో సినిమా హిట్ అవ్వాలన్నా ఇండస్ట్రీ హిట్ గా ఆ సినిమా నిలబడాలన్న అప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా సృష్టించని సరికొత్త రికార్డులు సృష్టించాలి.. అప్పుడే అది ఇండస్ట్రీ హిట్ అవుతుంది.. 1999 నుండి 2006 వరకు దాదాపు ఆరేళ్ళ పాటు ఇండస్ట్రీని మాస్ ట్రెండ్ నడిపింది అని చెప్పాలి.

    ఈ క్రమంలోనే ఈ ఆరేళ్లలో బాక్సాఫీస్ దగ్గర మాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా సినిమాలు ఏంటంటే నరసింహారెడ్డి, నరసింహ నాయుడు, ఇంద్ర, పోకిరి.. కానీ వీటిల్లో కూడా మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది అనే చెప్పాలి.. మరి అందుకు కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిందే..

    పోకిరి సినిమా ఇంతగా హిట్ అవ్వడానికి కారణం పూరీ మార్క్ టేకింగ్ అనే చెప్పాలి.. ఈయన సినిమాను నడిపించిన విధానం మహేష్ బాబు చేత కూడా ఆ టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చేయించడం పూరీకే చెల్లింది.. అలాగే పోకిరి రిలీజ్ సమయంలో ఎలాంటి కాంపిటీషన్ లేదు..మరో సినిమా రిలీజ్ కాకపోవడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది అనే చెప్పాలి..

    ఆ సమయంలో మిగతా హీరోలు చేసిన సినిమాలు నిరాశ పరచడం కూడా పోకిరి సినిమాకు కలిసి వచ్చేలా ఉంది.. అంతేకాదు పోకిరి సినిమా సినిమాటోగ్రఫీ కూడా ప్రతీ ఒక్కరిని థ్రిల్ అయ్యేలా చేసింది.. మహేష్ బాబు పండు క్యారెక్టర్ లో ఇంవోల్వ్ అయ్యి చెయ్యడం ఆయన డైలాగ్స్ అన్ని కూడా ఈ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి.. మరీ ముఖ్యంగా మ్యూజిక్ గురించి కూడా చెప్పాలి. ఇది కూడా ఆడియెన్స్ చేత విజిల్స్ వేసేలా చేసింది.. ఇంకా పూరీ చూపించిన యాక్షన్, ఇలియానా అందచందాలు కూడా ఆడియెన్స్ లో ఈ సినిమాపై క్రేజ్ ను పెంచేసాయి.. ఈ కారణాలే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యేలా చేసింది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...