36.9 C
India
Sunday, May 19, 2024
More

    Shraddha das Bikini show : మరోసారి బికినీ షో.. శ్రద్ధాదాస్ డోస్ పెంచేసిందిగా!

    Date:

    Shraddha das Bikini show
    Shraddha das Bikini show

    Shraddha das Bikini show : అందం, అభినయంతో ఆకట్టుకునే ముద్దుగుమ్మలకు తెలుగు ఇండస్ట్రీలో కొదవలేదు.. మరి అలాంటి బ్యూటీలలో శ్రద్ధా దాస్ ఒకరు.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఈమె అందాల ఆరబోత చేస్తుంటుంది.. అందాలతో మాయ చేస్తుంది.. ఎప్పటి కప్పుడు సోషల్ మీడియా వేదికపై ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కాక పుట్టిస్తుంది.

    తెలుగులోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఒక వైపు సినిమాలు మరో వైపు షోలు చేస్తూనే బుల్లితెరపై అట్రాక్ట్ చేస్తుంది.. తాజాగా అందాల డోస్ పెంచి మరీ అమ్మడు చేసిన అందాల విందుకు నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. ఈ ముంబై భామ తన అందచందాలతో, పరువాల విందుతో నిత్యం ఆడియెన్స్ ను కనువిందు చేస్తుంటుంది.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ పిక్స్ తో షేక్ చేస్తుంది.

    సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో 2005లోనే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పటికి స్టార్ హీరోయిన్ కాలేక పోయింది.. ఆర్య 2 లో నటించే ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ పేరు అయితే తెచ్చుకుంది కానీ స్టార్స్ సరసన అవకాశాలు మరిన్ని అందుకోలేక పోయింది. ఈ చిన్న చిన్న అవకాశాలతో కెరీర్ సాగిస్తూనే సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటుంది.

    అయితే శ్రద్ధ దాస్ బుల్లితెర మీద కూడా అలరిస్తుంది.. ఢీ డ్యాన్స్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తూ తన పాపులారిటీ మరింత పెంచుకుంటుంది.. ఈ షో తర్వాతనే ఈమెకు మరింత పేరు వచ్చింది అని చెప్పాలి. ఈటీవీలో అడుగు పెట్టడంతో అమ్మడి లాక్ మారిపోయిందని అంతా అంటున్నారు.

    ఇక తాజాగా సోషల్ మీడియాలో మరోసారి బికినీ వేసుకుని రచ్చ చేసింది.. విభిన్న భంగిమలతో ఈమె అందాల విందు నెటిజెన్స్ ను ఆకట్టు కుంటుంది.. ఈ బికినీ షోకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.. అడల్ట్ సిరీస్ లో కంటే మరింత హీట్ పుట్టిస్తున్న ఈ భామ.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shraddha Das : ఒంపుసొంపులతో కవ్విస్తున్న శ్రద్ధ.. ఈ రేంజ్ అందాలు చూసి ఉండరు!

    Shraddha Das : శ్రద్ధ దాస్.. ఈ భామ గురించి ప్రతీ...

    Shraddha Das Stunning Looks : బ్రా లేకుండా ఆ పరువాలను టైట్ గా ముడేసిన శ్రద్దాదాస్.. అయినా కనిపిస్తున్నాయ్..!

    Shraddha Das Stunning Looks : శ్రద్దాదాస్ మళ్లీ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది....

    Shraddha Das : వయ్యారంగా పరువాల పంట చూపించేసిన శ్రద్దాదాస్.. కుర్రాళ్ల గతి ఏం కావాలి..!

    Shraddha Das : సీనియర్ బ్యూటీలు కూడా ఈ నడుమ బాగానే రెచ్చిపోతున్నారు....

    Shraddha Das : చీరకొంగు సైడుకు జరిపేసి.. బరువైన అందాలతో శ్రద్దాదాస్ అరాచకం..!

    Shraddha Das : శ్రద్ధా దాస్.. ఈమె ఒకప్పుడు వరుసగా సినిమాలు...