38.1 C
India
Sunday, May 19, 2024
More

    Prabhas Movies : ప్రభాస్ సినిమాలు హిట్ కావా?.. వేణు స్వామి జాతకం ఏం చెబుతోంది?

    Date:

    Prabhas movies
    Prabhas movies, venu swamy

    Prabhas Movies : మనం జాతకాలను నమ్ముతుంటాం. కొందరు మాత్రం వాటిని పట్టించుకోరు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ప్రముఖ నటుడు ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ జాతకం బాగా లేదని చెప్పడం గమనార్హం. ఆదిపురుష్ విడుదలకు ముందే ప్రభాస్ గురించి తనదైన శైలిలో జాతకం వివరించాడు. ప్రభాస్ తీసిన సినిమాలు హిట్ కావని సూచించాడు. ఆయన జాతకంలో దోషం ఉండటంతోనే ఇలా జరుగుతుందని చెప్పడం విశేషం.

    ప్రభాస్ జాతకంతో పాటు దర్శకుడు రాజమౌళి జాతకం కూడా బాగా లేదన్నాడు. ఆయన ఇక ముందు తీయబోయే సినిమాలు విజయం సాధించవని చెబుతున్నాడు. కానీ రాజమౌళి జాతకాలు నమ్మడు. అందుకే వేణుస్వామి చెప్పిన జాతకాన్ని పట్టించుకోవడం లేదు. ఆదిపురుష్ సినిమా నెగెటివ్ థాట్ రావడంతో తాను చెప్పిందే నిజమైందని అంటున్నాడు.

    ప్రభాస్ పెద్ద సినిమాల్లో కాకుండా చిన్న సినిమాలు చేస్తే కాస్త ప్రయోజనం ఉంటుంది. ప్రభాస్ జాతకంలోనే దోషం ఉంది. ఆయన అనారోగ్యానికి గురయ్యే సంఘటనలు కూడా ఉన్నాయని వెల్లడిస్తున్నాడు. ఇప్పటికి చాలా మంది సెలబ్రిటీల జాతకాలు చూసిన వేణుస్వామి తాజాగా ప్రభాస్ జాతకం చెప్పాడు. దీంతో ప్రభాస్ కు జాతకంలో ప్రతికూల ప్రభావాలే ఎదురవుతున్నాయి.

    అతడితో సినిమాలు తీసే నిర్మాతలు కూడా ఆలోచించుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రభాస్, రాజమౌళి సినిమాలు ప్లాప్ లు అవుతాయని చెబుతున్నాడు. దీంతో ప్రభాస్ కెరీర్ ఎలా ఉండబోతోందనే ఆలోచన అందరిలో వస్తోంది. వేణుస్వామి జాతకం నిజం అవుతుందా? ప్రభాస్ కు సినిమాలు వస్తాయా? రావా? అని తర్జన భర్జన పడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు...

    Prabhas Wedding : ప్రమోషన్ కోసమే పనికస్తున్న ‘ప్రభాస్ పెళ్లి’.. ఇదేమి చోద్యం..

    Prabhas Wedding : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా బాలీవుడ్ లో...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...