32.6 C
India
Saturday, May 18, 2024
More

    Meenakshi Chaudhary : మహేష్ ‘గుంటూరు కారం’లో ఎవరూ ఊహించని హీరోయిన్ ఎంపిక.. ఎవరో తెలుసా?

    Date:

     

    Meenakshi Chaudhary
    Meenakshi Chaudhary

    Meenakshi Chaudhary :

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ మాస్ మసాలా మూవీ ”గుంటూరు కారం”.. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి తర్వాతనే షూట్ స్టార్ట్ చేసుకుంది.. స్టార్ట్ అయినప్పటి నుండి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటు వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూట్ జరుపు కుంటుంది.

    ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.. ఇక ఇటీవలే గ్లింప్స్ అండ్ టైటిల్ ను రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ముందుగా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. అందులో పూజా హెగ్డే ఒకరు కాగా యంగ్ బ్యూటీ శ్రీలీల మరొక హీరోయిన్.. మరి వీరిలో పూజా ఈ సినిమా నుండి తప్పుకుంది..

    దీంతో సెకండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీలీల ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా స్థానాన్ని దక్కించుకుంది.. అయితే సెకండ్ హీరోయిన్ పాత్రలో మరో బ్యూటీని తీసుకోవాల్సి ఉండగా ఎవరిని ఎంపిక చేస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆఫర్ మరో యంగ్ హీరోయిన్ కు దక్కినట్టు తెలుస్తుంది. మహేష్ బాబు మూవీలో మీనాక్షి చౌదరి ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది.

    ఈ భామను ఈ సినిమాలో అసలు ఎవ్వరూ ఊహించలేదు.. కానీ అనూహ్యంగా ఈమె పేరు ఇప్పుడు తెరపైకి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఖిలాడీ, హిట్ 2 వంటి సినిమాలతో అలరించిన ఈమెకు ఈ ఆఫర్ రావడం లక్ అనే చెప్పాలి. ముందు సంయుక్త మీనన్ ను తీసుకోవాలని అనుకున్న చివరి నిముషంలో ఆమెని కాదని ఈ ఆఫర్ ను మీనాక్షి చౌదరికి ఇచ్చారట.. ఇదే నిజమైతే ఈ భామ తంతే బూర్ల బుట్టలో పడ్డట్టే.

    Share post:

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...