35.3 C
India
Tuesday, May 21, 2024
More

    Nikhil Comments Drugs : డ్రగ్స్ తీసుకోమని నన్ను బలవంతం చేసారు.. పోలీసుల ముందు నిఖిల్ సెన్సేషనల్ కామెంట్స్!

    Date:

    Nikhil comments Drugs
    Nikhil comments Drugs

    Nikhil comments Drugs : డ్రగ్స్ మహమ్మారి మన టాలీవుడ్ ఇండస్ట్రీని పట్టిపీడిస్తోంది. గతంలో ఎన్నోసార్లు డ్రగ్స్ కేసు ఇండస్ట్రీని కుదిపేసింది. అప్పట్లో చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ డ్రగ్స్ కేసులో చిక్కుకుని విచారణకు కూడా హాజరయ్యారు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ టాలీవుడ్ చుట్టూ డ్రగ్స్ కేసు తిరగడం కలకలం రేపుతోంది..

    కేపీ చౌదరి డ్రగ్స్ సప్లై చేస్తూ పోలీసులకు ఎప్పుడైతే చిక్కాడో అప్పటి నుండి డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరుగుతుంది.. ఈయన విచారణలో కొందరి నటీనటుల పేర్లు చెప్పారని టాక్ బయటకు వచ్చింది. అందులో ముఖ్యంగా సుప్రీత, సురేఖా వాణి, అషు రెడ్డి, నటి జ్యోతి వంటి వారి ఇవాల్వ్ అయినట్టు తెలుస్తుంది.

    ఈయన కాల్ డేటా ఆధారంగా వీరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే యంగ్ హీరో నిఖిల్ తాజాగా డ్రగ్స్ గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఈయన తాజాగా పోలీసులు మాధకద్రవ్యాల నిరోధక విభాగం ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇక్కడ ఈయన సంచలన విషయాలు తెలిపాడు.

    నిఖిల్ మాట్లాడుతూ.. ”నన్ను కూడా డ్రగ్స్ తీసుకోమని ఒత్తిడి చేసారని.. కానీ నేను ఎప్పుడు డ్రగ్స్ జోలికి వెళ్లలేదని.. అలాంటి వాటికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని తెలిపాడు. డ్రగ్స్ వల్ల విద్యార్థుల భావిష్యత్తు పాడవుతుందని డ్రగ్స్ ను దరిచేరకుండా వాటి జోలికి మాత్రం వెళ్లొద్దు అంటూ ఈయన చెప్పుకొచ్చారు. దీంతో నిఖిల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Radisson Drugs Case : రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. పరారీలో దర్శకుడు క్రిష్?

    Radisson Drugs Case : హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ కేంద్రంగా...

    Madapur Drug Case : మాదాపూర్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. మళ్ళీ విచారణకు హాజరవ్వబోతున్న నవదీప్!

    Madapur Drug Case : డ్రగ్స్ మహమ్మారి మన టాలీవుడ్ ఇండస్ట్రీని...

    Namitha Drug Case : డ్రగ్స్ కేసులో నమితపై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు

    Namitha Drug caseNamitha Drug case : డ్రగ్స్ కేసు సంచలనం...