36.8 C
India
Monday, May 13, 2024
More

    Nagashaurya : ఆ గొడవలో అమ్మాయిదే తప్పు.. లవర్ ను వెనకేసుకొచ్చింది.. నాగశౌర్య కామెంట్స్ వైరల్!

    Date:

    Nagashaurya
    Nagashaurya

    Nagashaurya : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ సౌర్య ఒకరు.. ఈయన ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. ముఖ్యంగా ఛలో సినిమాతో ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. అయితే ఆ తర్వాత నాగ సౌర్య ఆ రేంజ్ హిట్ మరొకటి అందుకోలేదు అనే చెప్పాలి..

    ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగ సౌర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రంగబలి”.. ఈ సినిమాకు డైరెక్టర్ పవన్ బసమసెట్టి దర్శకత్వం వహిస్తుండగా జులై 7న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే..

    ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నాగసౌర్య ఒకానొక సమయంలో రోడ్డు మీద ఇద్దరు లవర్స్ గొడవపడుతుంటే నాగ సౌర్య కారు ఆపి దిగి వచ్చి ఆ అబ్బాయికి వార్ణింగ్ ఇవ్వగా ఆ వీడియో అప్పట్లో సంచలనం రేపింది. ఈ వీడియోపై నాగ సౌర్య మరోసారి స్పదించారు.

    ఆ గొడవలో తప్పంతా ఆ అమ్మాయిదే అని.. పని మీద వెళ్తుండగా ఒక అబ్బాయి అమ్మాయిని కొడుతూ కనిపించగా అక్కడికి వెళ్లి ఎందుకు కొడుతున్నావా సారీ చెప్పు అని అడిగారట. కానీ ఆ అమ్మాయి నా బాయ్ ఫ్రెండ్ నన్ను కొడుతాడు.. చంపుతాడు.. మీకెందుకు అంది.. అమ్మాయిలే ఇలా అంటే ఇంకేం చెప్తాము.. కానీ నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను.. ఇలా కొట్టేవాడిని అస్సలు పెళ్లి చేసుకోవద్దు.. మీ జీవితంలో ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు అనే విషయం ఆలోచించుకోవాలి అని తెలిపారు..

    Share post:

    More like this
    Related

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Breast Cancer : రొమ్ము క్యాన్సర్.. మమోగ్రఫీపై షాకింగ్ నిజాలు..

    Breast Cancer : మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్....

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagashaurya Rangbali : నాగశౌర్య రంగబలి నుండి ‘మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది’ సాంగ్ వచ్చేది అప్పుడే..!

    Nagashaurya Rangbali : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ సౌర్య ఒకరు.....