31.9 C
India
Friday, May 17, 2024
More

    Anasuya Stunning Looks : పరుపు లాంటి సొగసులు చూపిస్తూ అనసూయ రచ్చ.. మరోసారి మతిపోగొట్టేస్తున్న బ్యూటీ!

    Date:

    Anasuya Stunning Looks :
    యాంకర్ గా మొదలైన అనసూయ ప్రయాణం ఇప్పుడు అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం స్టార్ నటిగా అలరిస్తుంది. జబర్దస్త్ వంటి ప్రోగ్రాం కు చేసి భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి సినిమాలలో మాత్రమే నటిస్తుంది.. రంగస్థలం, క్షణం, పుష్ప వంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు మరిన్ని సినిమాలకు సైన్ చేసింది.
    సినిమాల్లోకి వచ్చేసి వచ్చిన అవకాశాలు అందుకుంటూ హాట్ షో చేయడానికి కూడా ఏ మాత్రం వెనకాడడం లేదు.. బిగ్ స్క్రీన్ మీద ఎలాంటి అందాల ప్రదర్శన అయినా చేయడానికి రెడీ అంటూ సంకేతాలు పంపిస్తుంది.  అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా యమా యాక్టివ్ గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట వార్తల్లో నిలిచింది.
    ఇక తాజాగా మరోసారి ఈ భామ ఫోటోలను షేర్ చేసింది. అనసూయ ఒక స్టార్ హోటల్ కు వెళ్లి అక్కడ  ఫోటోలను షేర్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. హోటల్ లో లాంగ్ ఫ్రాక్ లో అమ్మడి అందాల ప్రదర్శన మరింత మెస్మరైజ్ చేస్తుంది. ఈ ఫోజులను చూసిన నెటిజెన్స్ నెట్టింట బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..
    హోటల్ లో అటు ఇటు తిరుగుతూ చేసిన ఫోటో షూట్ అందరిని అలరిస్తుంది.. ఇక ప్రజెంట్ పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. ఈ మధ్యనే ఈమె షూట్ లో జాయిన్ అయినట్టు చెప్పుకొచ్చింది. చూడాలి ఈ సినిమాతో మరిన్ని అవకాశాలు అందుకుంటుందో లేదో..

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Anasuya : అనసూయ బర్త్ డే సందర్భంగా సుశాంక్ ఏం పోస్ట్ చేశాడంటే?

    Anchor Anasuya : నటిగా మారిన యాంకర్ అనసూయ భరద్వాజ్ సౌత్...

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ...

    Anasuya Campaign : పవన్ కళ్యాణ్ కు మద్దతు గా అనసూయ ప్రచారం..? 

    Anasuya Campaign : సమాజంపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నటి...