28 C
India
Friday, May 17, 2024
More

    mahesh babu: మహేష్ కు అప్పుడే టెస్ట్ పెట్టిన జక్కన్న.. అడ్వెంచర్ సీన్లు మామూలుగా ఉండవట..!

    Date:

    ss rajamouli - mahesh
    ss rajamouli – mahesh

    mahesh babu టాప్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ఏ సినిమా చేసిన సంచలనమే అని చెప్పాలి.. ఇక ఇప్పుడు ఈయన టాలీవుడ్ లో మరో మోస్ట్ ఏవైటెడ్ కాంబోను సెట్ చేసాడు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్నాడు.. ఈ క్రమంలోనే ఈయన చేయబోతున్న నెక్స్ట్ సినిమాపై ఫ్యాన్స్ ఎంతగానో క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు.

    ప్రజెంట్ జక్కన్న మహేష్ బాబుతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రజెంట్ ఈ స్క్రిప్ట్ వర్క్ తోనే బిజీ బిజీగా గడుపుతున్నాడు. యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఫిలిం గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు కూడా గ్లోబల్ స్టార్ గా మారిపోయే ఛాన్స్ రావడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.

    ఈ ఏడాది చివర్లోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అని ముందుగా అనుకున్నప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ నే స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం చేస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాది పూర్తి చేసి ఫుల్ గా రాజమౌళి ప్రాజెక్ట్ కోసం డేట్స్ ఇచ్చేయనున్నాడు.

    రాజమౌళి మూవీ అంటే హీరోలు ఫుల్ అటెన్షన్ గా ఉండాలి.. ఆయన చెప్పినట్టుగా వర్కౌట్స్ చేయాల్సిందే.. ఇప్పుడు మహేష్ వంతు రావడంతో ఈయన కూడా సిద్ధంగా ఉన్నాడు.. ఇప్పటి వరకు మహేష్ సున్నితమైన సబ్జెక్ట్స్ మాత్రమే టచ్ చేస్తూ వచ్చాడు. కానీ జక్కన్న విషయంలో అలా కుదరదు.

    అసలే ఈ సినిమా అడవుల నేపథ్యంలో ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది.. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా దగ్గర రానటువంటి యాక్షన్ ఇందులో  చూపించనున్నారు.. ఈ మూవీ కోసం మహేష్ మూడు నెలల పాటు ట్రైనింగ్ తీసుకొమ్మని చెప్పారట.. ఆ ప్రాసెస్ ను కూడా తనే అరేంజ్ చేసారని ఈ మేరకు నవంబర్ నుండి ట్రైనింగ్ తీసుకోనున్నారని టాక్.. ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయితే అప్పుడు సెట్స్ మీదకు వెళతారట..

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    RRR Joins TDP : టీడీపీ లోకి RRR విజయనగరం నుంచి బరిలోకి..?

    RRR Joins TDP : విజయనగరం రఘురామ ను బరిలోకి దింపే...

    Rajamouli : రాజమౌళిని భయపెడుతున్న ప్రశాంత్ నీల్? 

    Rajamouli : హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేయడం.. ఇప్పటి వరకు...

    Pawan & Mahesh : ఓజీలో మహేష్ .. గుంటూరు కారం కోసం పవన్.. ఈ వార్తల్లో నిజమెంత..?

    Pawan & Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల...