37.7 C
India
Saturday, April 27, 2024
More

    RRR Joins TDP : టీడీపీ లోకి RRR విజయనగరం నుంచి బరిలోకి..?

    Date:

    RRR Joins TDP
    RRR Joins TDP

    RRR Joins TDP : విజయనగరం రఘురామ ను బరిలోకి దింపే అం శంపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలు స్తుం ది. విజయనగరం నుంచి వైసీపీ తరఫున తిరిగి బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు.. మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు విజయనగరం నుంచి గతంలో ఎంపీగా గెలిచి ఉన్నారు.

    క్షత్రియ సామాజిక ఓటర్లు విజయనగరం పరిధిలో ఉన్నారు. దీంతో రఘురామరాజుకు టిడిపి నుంచి విజయనగరం సీటు ఇస్తారని ప్రచారం మొదలైంది. తొలుత విజయనగరం నుంచి ఏపీ టిడిపి మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరు పరిశీలనలో ఉం ది. ఆయన సొంత నియోజకవర్గ ఎచ్చెర్ల అసెంబ్లీ బిజెపికి కేటాయించారు.  దీంతో కళా వెంకట్రావు ను పార్లమెంటుకు పోటీ చేయాలని ఇప్పటికే చంద్రబాబుకు సూచించారు.

    కానీ కళా వెంకట్రావు అందుకు సిద్ధంగా లేరు.  కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ సీటు ప్రకటించారు. అశోక్ గజపతిరాజు ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో రఘురామరాజును విజయన గరం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనేది చర్చ జరుగుతుంది.

    Share post:

    More like this
    Related

    2nd Phase Polling : 2వ దశ పోలింగ్ నుంచి గేమ్ షురూ చేసిన బీజేపీ.. ఏం చేస్తుందంటే?

    2nd Phase Polling : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 12...

    Revanth : మోడీ, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ నయా రాజకీయం

    Revanth : టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల...

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ తగ్గించాలా.. ఈ ఆసనాలు వేస్తే సరిపోతుంది!

    Reduce Belly Fat : బెల్లీ ఫ్యాట్ అనారోగ్యానికి తీవ్ర వినాశనం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...