33.2 C
India
Sunday, May 19, 2024
More

    Rashmika : వామ్మో.. పచ్చి బూతులు మాట్లాడిన రష్మిక.. ఇవేం మాటలు రా బాబు..!

    Date:

    Rashmika
    Rashmika

    Rashmika కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ఎవ్వరికి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.. ఈమె ఒకప్పుడు సౌత్ ప్రేక్షకులకు మాత్రమే పరిచయం.. కానీ ఇప్పుడు ఎలా కాదు.. గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరూ, పుష్ప వంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకుని ఇప్పుడు నేషనల్ క్రష్ అయిపొయింది.

    పుష్ప సినిమా తర్వాత ఈ అమ్మడి క్రేజ్ బాలీవుడ్ వరకు పాకింది. ప్రజెంట్ సౌత్ కంటే నార్త్ లోనే ఎక్కువుగా సినిమాలు చేస్తూ పోతుంది.. అక్కడ వరుస సినిమాలు చేస్తూ ఉన్న ఈ భామ గురించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రష్మిక బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయింది.

    సోషల్ మీడియా వచ్చిన తర్వాత స్టార్స్ ఏం చేసిన క్షణాల్లోనే ప్రజలకు చేరిపోతుంది. మరి తాజాగా రష్మిక సరదాగా చేసిన వీడియో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో రష్మిక బూతులు మాట్లాడడంతో ఇది మరింత వైరల్ అయ్యింది.. ఎవరి దగ్గర నేర్చుకుందో తెలియదు కానీ అచ్చ తెలుగులో బూతులు తిడుతూ అదరగొట్టింది.

    ఎవర్ని తిట్టడం లేదు కానీ ఈమె నేర్చుకున్న బూతులను ఒక్కొక్కటిగా చెబుతూ ఈ వీడియోలో కనిపిస్తుంది. పిల్లలు పాఠాలు నేర్చుకుని మరీ అప్పజెప్పినట్టు బూతులను వరుసగా చెబుతుంది. నీ అమ్మా, ఏందీ?, వచ్చేసేయ్, మస్తుంది, కొడదాం.. అంటూ చెబుతూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది.. ఈ వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్ అవ్వగా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ అయివుండీ ఇలా బూతులు చెప్పడానికి సిగ్గులేదా అంటూ నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Chill Mamaa (@chill.mamaa)

    Share post:

    More like this
    Related

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...

    Pan India Heroine : పాన్ ఇండియా టాప్ హీరోయిన్.. యూత్ ఫెవరేట్ ఈమె.. ఎవరో గుర్తుపట్టారా ?..

    Pan India Heroine : శాండల్ వుడ్ నుంచి పాన్ ఇండియా...