38.4 C
India
Tuesday, May 14, 2024
More

    Mouni Roy : బ్రా అందాలతో మౌనీరాయ్ ఊచకోత.. గొంతులు తడారిపోవాల్సిందే..!

    Date:

    Mouni Roy :

    మౌనీరాయ్ అంటే సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆమె హాట్ ఫోజులు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. కత్తిలాంటి ఫిగర్ తో ఎప్పటికప్పుడు కుర్రాళ్లను ఉడికిస్తూ ఫొటోలు షేర్ చేస్తుంది ఈ హాట్ బ్యూటీ. ఆమె పేరుకే లేడీ విలన్.

    కానీ స్టార్ హీరోయిన్లను మించిన కత్తిలాంటి అందాలు ఆమె సొంతం. ఆమెను చూస్తే ఎవరైనా సరే స్టార్ హీరోయిన్ మెటీరియల్ అని అనాల్సిందే. ఆ రేంజ్ అందాలు ఆమె సొంతం. కాగా మౌనీరాయ్ మొదట్లో సీరియల్స్ లో నెగెటివ్ రోల్స్ చేస్తూ ఫేమస్ అయింది. ముఖ్యంగా నాగిని సీరియల్ తో ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

    ఇందులో ఆమె విలనిజానికి అంతా ఫిదా అయ్యారు. దెబ్బకు బ్రహ్మాస్త్ర లాంటి బడా సినిమాలో లేడీ విలన్ గా చేసే అవకాశం అందుకుంది. ఇందులో ఆమె పవర్ ఫుల్ పాత్రలో మెరిసింది. దెబ్బకు కెరీర్ మారిపోయింది. ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. ఇక గతేడాది తన ప్రియుడిని ఆమె పెళ్లి చేసుకుంది.

    పెళ్లి అయిన తర్వాత కూడా ఆమె తన అందాలను ఆరబోయడం అస్సలు ఆపట్లేదు. తాజాగా మరోసారి బ్రా కంటే చిన్న సైజులో ఉన్న టాప్ లో రెచ్చిపోయింది. ఈ ఫొటోల్లో ఆమె నడుము, నాభి అందాలు మొత్తం కనిపిస్తున్నాయి. అంతే కాకుండా తన ఎద అందాలు కూడా బాగానే హైలెట్ అవుతున్నాయి. దాంతో ఆమె చూపిస్తున్న ఘాటు సోకులకు అంతా ఫిదా అవుతున్నారు. మరి ఆ తనివి తీరని అందాలను మీరు కూడా చూసి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.

    Share post:

    More like this
    Related

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Inaya Sulthana : ఒంటి మీద నూలుపోగు లేకుండా..సోషల్ మీడియాలో ‘ఇనాయా’ మేనియా..

    Inaya Sulthana : ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చే హీరోయిన్లు యమ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mouni Roy : పైట పక్కకు జరిపి ఉప్పొంగుతున్న పరువాలు చూపిస్తున్న మౌనీరాయ్..!

    Mouni Roy : బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీరాయ్ సోషల్ మీడియాలో హాట్...

    Nagini beauty : అంతా విప్పి చూపిస్తున్న నాగిని బ్యూటీ.. అమ్మడి గ్లామర్ కు కుర్రకారు ఫిదా!

    Nagini beauty : మౌని రాయ్.. ఈమెకు ప్రత్యేక పరిచయం అవసరం...

    Mouni Roy In Designer Pink

    Mouni Roy in Bikini