39.6 C
India
Saturday, April 27, 2024
More

    Mouni Roy : పైట పక్కకు జరిపి ఉప్పొంగుతున్న పరువాలు చూపిస్తున్న మౌనీరాయ్..!

    Date:

    Mouni Roy :
    బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీరాయ్ సోషల్ మీడియాలో హాట్ ఫిగర్. ఆమె ఆరబోసే అందాలు మామూలుగా ఉండవు. కుర్రాళ్లకు పిచ్చెక్కించే రేంజ్ లో ఆమె అందాల బాంబు పేలుస్తూ ఉంటుంది. వాస్తవానికి ఆమె స్టార్ హీరోయిన్ కాదు కదా.. కనీసం హీరోయిన్ కూడా కాదు. కేవలం సీరియల్స్ లో విలన్ పాత్రలతో బాగా ఫేమస్ అయింది. లేదు.. నాగిని సీరియల్ తో అందరికి దగ్గర అయింది.
    ఈ సీరియల్ లో ఆమె విలన్ పాత్ర చూసిన వారంతా ఫిదా అఇయపోయారు. దెబ్బకు అన్ని భాషల్లో ఈ సీరియల్ ను విడుదల చేయగా.. దేశ వ్యాప్తంగా అమ్మడికి బాగా పేరు వచ్చేసింది. దాంతో ఆమెకు ఏకంగా బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్ పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఇంకేముంది ఈ సినిమాలో విలన్ గా ఆమె చూపించిన నటనకు అంతా ఫిదా అయ్యారు.
    దెబ్బకు ఆమె స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది. ఇప్పుడు వరుసగా సినిమాల్లో ఆమెకు విలన్ పాత్రలు ఇచ్చేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. అందుకే ఆమె కూడా అందుకు తగ్గట్టుగానే అందాల విషయంలో రెచ్చిపోతూ ఉంటుంది. ఆమె అందాలకు కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పుకోవాలి.
    తాజాగా మరోసారి ఘాటు అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఈ సారి చీరకట్టులోనే రెచ్చిపోయింది. చీర పైటను పక్కకు జరిపి మరీ తన ఎత్తైన ఎద పరువాలను బయట పెట్టేసింది. ఇలా చేయడంతో కుర్రాళ్లు హాట్ కామెంట్లు పెడుతున్నారు. కొంగు పక్కకు జరిపి ఎవరి గుండెల్లో సెగలు రేపాలని అనుకుంటున్నావ్ అంటూ అడుతున్నారు. మరి మీరు కూడా ఆ అందాలపై అభిప్రాయం తెలపండి.

    Share post:

    More like this
    Related

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mouni Roy : బ్రా అందాలతో మౌనీరాయ్ ఊచకోత.. గొంతులు తడారిపోవాల్సిందే..!

    Mouni Roy : మౌనీరాయ్ అంటే సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో...

    Nagini beauty : అంతా విప్పి చూపిస్తున్న నాగిని బ్యూటీ.. అమ్మడి గ్లామర్ కు కుర్రకారు ఫిదా!

    Nagini beauty : మౌని రాయ్.. ఈమెకు ప్రత్యేక పరిచయం అవసరం...

    Mouni Roy In Designer Pink

    Mesmerising Clicks Of Mouni Roy In Green

    mouni roy