31.6 C
India
Sunday, May 19, 2024
More

    Trivikram Srinivas : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు త్రివిక్రమ్!

    Date:

    Trivikram Srinivas bro
    Trivikram Srinivas bro

    Trivikram Srinivas  మంచి కెమిస్ట్రీ ఉన్న హీరో, డైరెక్టర్ ఎవరంటే వెంటనే గుర్తుకు వచ్చే పేర్లు పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇద్దరి మధ్యా మంచి బాండింగ్ ఉంటుంది. ఈ వెంట్ అయినా.. షో అయినా.. పవన్ ఉన్న చోట త్రివిక్రమ్.. త్రివిక్రమ్ ఉన్న చోట పవన్ ఉండాల్సిందే. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో: ది అవతార్, ఓజీ ఈ సినిమాలను పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమే సెట్ చేశాడు. వకీల్ సాబ్ సెట్ వరకే కష్టపడిన త్రవిక్రమ్, భీమ్లా నాయక్ కు అన్ని రంగాల్లో కష్టపడ్డాడు. ఇక వినోదయ సీతం రిమేక్ ‘బ్రో’ సినిమా రాణా, వెంకటేశ్ తో కలిసి తీద్దామని అనుకున్న సముద్రఖని ఆలోచనలను మార్చి సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ తో తీసేలా చేసింది త్రివిక్రమే. పైగా మాటల నుంచి కథలో మార్పుల వరకు ఆయన దగ్గరుండి చూసుకున్నారట.

    పవన్ కళ్యాణ్ కు వెన్నంటి ఉండే త్రివిక్రమ్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తాడా? అన్న సందేహం చాలా మందిలో కలుగుతుంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఒకే స్టేజీపై ఉంటే అందమే వేరు. పైగా పవన్ రావాలి అంటే త్రివిక్రమ్ ఉండాల్సిందే అని టాక్ ఉంది. అయితే, భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రం త్రివిక్రమ్ హాజరవ్వలేదు. అందుకే ఇప్పుడు బ్రో ఈవెంట్ కు వస్తాడా? అన్న సందేహం ఉన్నా.. వస్తాడన్న వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. బ్రోకు సంబంధించి రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారట త్రివిక్రమ్. పావలా వాటా కూడా ఉందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

    వీటన్నింటినీ బట్టి చూస్తే త్రివిక్రమ్ కు కూడా ఈ సినిమా విషయంలో బాధ్యత ఉంటుంది మరి. అందుకే ఆయన వస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ జీవితం, విలువలు, ఫిలాసఫీ, కుటుంబంలో ఎమోషన్ మధ్యన సాగిన కథ కాబట్టి ఆ మేరకు జనాలాకు ఇంజక్ట్ చేయాలంటే త్రివిక్రమ్ మాటలు ఉండాల్సిందే. ‘పీపుల్స్ మీడియా’ బ్యానర్ పై విశ్వప్రసాద్, వివేక్ సంయుక్తంగా నిర్మించారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...