37.7 C
India
Saturday, May 18, 2024
More

    MS Dhoni : ఎంఎస్ ధోని ఏడాది సంపాదన ఎంతో తెలుసా?

    Date:

    MS Dhoni
    MS Dhoni

    MS Dhoni  టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనిది మొదట సాధారణ కుటుంబం. మధ్యతరగతి నుంచి వచ్చిన వాడే. సినిమా కష్టాలు పడిన వాడే. కానీ లక్ కలిసొచ్చి టీమిండియా కెప్టెన్ గా ఎదిగాడు. తన ఎదుగుదలకు అక్క, బావ, అన్న ముగ్గురు చేయూతనిచ్చారు. ధోని తండ్రి సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. కుటుంబాన్ని నడిపేందుకు నానా కష్టాలు పడేవాడు.

    ఆ సమయంలో ధోని క్రికెటర్ అవుతానని చెబితే లేనిపోని కోరికలు మనకెందుకు అని నిరుత్సాహ పరిచేవాడు. కానీ అక్క జయంతి గుప్తా, అన్న నరేంద్ర సింగ్ మాత్రం అతడికి అండగా నిలిచే వారు. పేదరికలో పుట్టడం తప్పు కాదు. పేదరికంలోనే చావడ తప్పు అన్నట్లు ధోనిని వారు నిరంతరం ముందుకు తీసుకెళ్లేవారు. అలా అతడు టీమిండియా జట్టు కెప్టెన్ గా ఎదిగాడు.

    మూడు కప్ లు తీసుకొచ్చి లెజెండరీ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ధోని సంపాదన చేస్తే ఆశ్చర్యం వేస్తుంది. దాదాపు రూ. వెయ్యి కోట్లు అతడి సంపాదన. ఏడాదికి రూ. 50 కోట్లు వెనకేస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదు సార్లు కప్ తీసుకొచ్చి తన సత్తా చాటాడు. అత్యంత ధనవంతుడిగా ఎదిగి ప్రస్తుతం సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు.

    ఇంత స్టార్ గా ఎదిగిన ధోని తన అక్క, అన్న కోసం ఏమాత్రం సాయం చేయలేదు. అక్క ప్రస్తుతం ఓ పబ్లిక్ స్కూల్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. అన్న నరేంద్ర సింగ్ సాధారణ జీవితమే గడుపుతున్నాడు. అలా అతడిని పైకి తీసుకొచ్చిన వారినే మరిచిపోయిన ధోని గుణం చూసి అందరు తిట్టుకుంటున్నారు. తన ఎదుగుదలకు సహకరించిన వారిని పట్టించుకోని ధోని స్వార్థ బుద్ధికి ఆశ్చర్యపోతున్నారు. వారిని ఆదుకుంటే ఏమయ్యేది అని నిట్టూరుస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    Two Lakh Loan : రెండు లక్షల రుణమాఫీ సాధ్యమయ్యేనా ??

    Two Lakh Loan : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్...

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sakshi Dhoni : సాక్షి పెట్టిన పోస్టు వైరల్.. ఎందుకలా పెట్టిందంటే 

    Sakshi Dhoni : దోని బ్యాటింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. దోని...

    MS Dhoni : దోనిని టీ 20 వరల్డ్ కప్ ఆడించొచ్చు.. కానీ ఒప్పించడమే కష్టం 

    MS Dhoni : మహేంద్ర సింగ్ దోని భారత క్రికెట్ దిగ్గజం....

    MI Vs CSK : ముంబయితో మ్యాచ్ కు  చెన్నై సూపర్ కింగ్స్ పెద్ద స్కెచ్

    MI Vs CSK : ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్...

    Number 7 Jersey : నంబర్ 7 జెర్సీకి రిటైర్ మెంట్.. సచిన్ తర్వాత ధోనీకి అరుదైన గౌరవం!

    Number 7 Jersey : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్...