39 C
India
Sunday, May 19, 2024
More

    Pawan kalyan : పవన్ కల్యాణ్ రియల్ స్టోరీ తమ్ముడు అని తెలుసా?

    Date:

    Pawan kalyan 
    Pawan kalyan 

    Pawan kalyan  పవర్ స్టార్ పవన కల్యాణ్ సినిమా అంటే అందరికి ఇష్టమే. ఫస్ట్ రోజే మార్నింగ్ షో చూడాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఆయన నటన అలా ఉంటుంది. పవన్ కు బ్రేక్ ఇచ్చిన సినిమా తమ్ముడు. అతడిలోని సహజత్వాన్ని బయటపెట్టిన సినిమా. అది పవన్ రియల్ స్టోరీ కూడా కావడం గమనార్హం. పవన్ కు కూడా పట్టుదల మొండిగానే ఉంటుంది. అందుకే ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు వెనుదిరగడు. అలా తమ్ముడు సినిమాకు పవన్ కు అవినాభావ సంబంధం ఉంటుంది.

    చెన్నైలో ఉన్నప్పుడు పవన్ కరాటే నేర్చుకోవడానికి వెళ్లాడట. కానీ ఆ మాస్టర్ తాను ఇప్పుడు నేర్పడం లేదని పంపించాడట. కానీ పవన్ కల్యాణ్ వెనుదిరిగి రాలేదట. అక్కడే సాయంత్రం వరకు ఉన్నాడట. పవన్ పట్టుదల చూసి ఆ మాస్టర్ రోజు ఓ అరగంట నేర్పుతానని మాటిచ్చాడట. సినిమాలో కిక్ బాక్సర్ గా శిక్షణ తీసుకుంటాడు. నిజజీవితంలో కరాటే ట్రైనింగ్ తీసుకుంటాడు. అలా పవన్ కు నిజమైన కథే తమ్ముడు అని చెబుతారు.

    వాస్తవానికి ఇంటర్ తప్పిన పవన్ వ్యాపారం చేయాలనుకున్నాడట. బెంగుళూరులో మొక్కల వ్యాపారం పెట్టుకుందామని నిర్ణయించుకున్నాడు. కానీ సినిమాల్లో వరుస అవకాశాలు రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడట. అలా పవన్ కల్యాణ్ ప్రస్థానం మలుపులు తిరిగింది. ప్రస్తుతం చిరంజీవి కంటే ఎక్కువ మంది అభిమానులు పవన్ కు ఉండటం చూస్తుంటాం.

    ఇప్పుడు రాజకీయాల్లో కూడా జనసేన పార్టీతో ప్రజల్లోకె వెళ్తున్నాడు. వైసీపీని గద్దె దించడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నాడు. ఈ నేపథ్యలో ఏపీలో ఏ మేరకు పట్టు సాధిస్తారో తెలియడం లేదు. కానీ పట్టుదల మాత్రం బాగుంది. రాజకీయాల్లో కూడా రాణించాలని మొండిగానే ఉన్నారు. తన శాయిశక్తుల పాటుపడుతున్నారు. అధికారం సాధిస్తానని ధీమాగా ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...