31.6 C
India
Sunday, May 19, 2024
More

    “Bro” Pre Release Event : ‘బ్రో’కు బండ్లన్నకు పిలుపు అందలేదు ఓకే.. మరి పవన్ ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ ఎందుకు రాలేదు?

    Date:

    “Bro” Pre Release Event :
    ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘బ్రో’ ట్రెండ్ నడుస్తుంది.. ఎక్కడ విన్న ఆ సినిమా పేరే వినిపిస్తుంది.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి అయితే ఇక చెప్పాల్సిన పని లేదు.. జులై 28న రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ”బ్రో ది అవతార్”.. పెద్దగా ప్రమోషన్స్ చేయక పోయిన పవర్ స్టార్ పేరునే పెద్ద ప్రమోషన్స్ గా క్రియేట్ చేయడంతో బజ్ బాగానే వచ్చింది.

    ఈ వీకెండ్ లోనే థియేటర్స్ లో సందడి చేయనున్న ఈ సినిమా ఇప్పటికే ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటుంది.. పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించగా సాయి తేజ్ హీరోగా సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి.. కాగా ఈ సినిమా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న విషయం తెలిసిందే..


    అయితే ఎప్పుడు పవన్ సినిమా ఈవెంట్స్ జరిగిన బండ్ల గణేష్ కోసం అంతా వెతుకుతారు.. ఎందుకంటే ఆయన పవన్ వీరాభిమానిగా ఇచ్చే స్పీచ్ మరింత హైలెట్ అవుతాయి.. అయితే బ్రో ఈవెంట్ లో బండ్ల రాలేదు.. నిజానికి ఈయనకు పిలుపు లేదని అందుకే రాలేదని.. త్రివిక్రమ్ ఈయనకు పిలుపు వెళ్లనివ్వలేదని.. పిలిస్తే వచ్చేవాడని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

    మరి బండ్లను దూరం పెట్టడంతో రాలేదు కాబట్టి ఒక రీజన్ ఉంది.. కానీ గురూజీ ఈ ఈవెంట్ కు ఎందుకు రాలేదు అంటే రీజన్ తెలియడం లేదు. ఈయన కూడా పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మిస్ అవ్వడంతో అంతా ఈయన ఎందుకు రాలేదని ఆరా తీస్తున్నారు. బ్రో సినిమాకు అన్ని బ్యాకెండ్ ఉండి చేసి ఈంట్ కు ఎందుకు మిస్ అయ్యాడు అని అందులోనూ పవన్ కు ఆప్త మిత్రుడు రాకపోవడం ప్రతీ ఒక్కరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈయన అయినా వచ్చి స్పీచ్ ఇస్తే కాస్త ఫ్యాన్స్ కు కిక్ వచ్చేది..

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...