32.6 C
India
Saturday, May 18, 2024
More

    Ambati Rambabu-PRUDHVI RAJ : అంబటి రాంబాబుపై హాట్ కామెంట్స్ చేసిన కమెడియన్ ఫృథ్వీరాజ్

    Date:

    Ambati Rambabu-PRUDHVI RAJ
    Ambati Rambabu-PRUDHVI RAJ

    Ambati Rambabu-PRUDHVI RAJ ప్రస్తుతం బ్రో సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇందులో నటించిన వారితో చిత్రం యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. సాయిధరమ్ తేజ్ తో పాటు దర్శకుడు సముద్ర ఖని హాజరయ్యారు. ఇందులో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు ఫృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన పాత్ర గురించి చెబుతూ చిత్ర విశేషాలు వెల్లడించాడు. తనకు ఇచ్చిన పాత్ర గురించి మాట్లాడారు.

    బ్రో సినిమాలో తన పాత్ర ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలి ఉందని అందరు అంటున్నారు. కానీ నాకు ఆయన ఎవరో తెలియదు. దర్శకుడు చెప్పింది చేశాను అంతే. కానీ ఆ పాత్రకు సంబంధించి తనకు ఏ విషయాలు తెలియవు. శ్యాంబాబు అనే పాత్రతో బ్రో సినిమాలో తాను పండించిన కామెడీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అదంతా దర్శకుడి ప్రతిభే. తన పాత్ర మలచిన తీరు అద్భుతమని చెబుతున్నాడు.

    ఈ నేపథ్యంలో తన పాత్ర పొలికల్ గా కాంట్రవర్సీ అవుతోంది. పాత్రను మలిచిన తీరుకు దర్శకుడు సముద్ర ఖనికి హాట్సాప్ చెప్పాడు. తాను చేసిన డ్యాన్స్ వీడియో బాగా వైరల్ గా మారుతోంది. కొందరైతే తనను నేరుగా అడిగారని తెలిపారు. నువ్వు చేసిన పాత్ర అచ్చం అంబటి రాంబాబులా ఉందని అంటున్నారు. కానీ తనకు మాత్రం ఏమీ తెలియదు.

    ఓ పనికి మాలిన వెధవ, బాధ్యత లేని వెధవ, బార్లలో పడి తిరిగే తాగుబోతు పాత్ర అని చెప్పారు. దీంతో క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయి పోషించా. మంచి మార్కులు పడ్డాయి. సినిమా టీంకు ధన్యవాదాలు తెలిపారు. తన క్యారెక్టర్ ఇంత బాగా ప్రాచుర్యం పొందినందుకు అందరికి రుణపడి ఉంటానని చెబుతున్నాడు. బ్రో సినిమాలో తన పాత్ర తీర్చిదిద్దిన దర్శకుడికి ప్రత్యేక థ్యాంక్స్ అన్నాడు.

    Share post:

    More like this
    Related

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Polling in AP : ఏపీలో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం

    Polling in AP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...