28 C
India
Friday, May 17, 2024
More

    Nora Fatehi : ఛాన్స్ కావాలంటే వారి పక్కలో పడుకోవాలన్నారు.. నోరా ఫతేహి ఎమోషనల్..!

    Date:

    Nora Fatehi
    Nora Fatehi
    Nora Fatehi సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అయిపోయింది. ఎవరిని అడిగిన ఇదంతా మాములే అన్నట్టు మాట్లాడు తున్నారు. ఇక్కడ ఎంత వరకు ఇమేజ్ పెంచుకోవాలని చూస్తారు.. తమ స్టార్ డమ్ పెంచుకునే క్రమంలో ఏ పని చేయడానికి అయిన కొందరు వెనుకాడరు. అయితే మరికొంత మంది కమిట్మెంట్స్ ఇవ్వరు.
    అవకాశాలు కావాలంటే కొందరు కమిట్మెంట్ ఇస్తారని టాక్ ఉంది. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ మీద ఈ మధ్య హీరోయిన్స్ బాగా కామెంట్ చేస్తున్నారు.. ఒక్కో హీరోయిన్ ఒక్కోలా స్పందిస్తూ ఈ కాస్టింగ్ కౌచ్ అనే విషయం నిత్యం నెట్టింట వార్తల్లో ఉండేలా చేస్తున్నారు. మరి తాజాగా మరో బ్యూటీ ఈ కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడింది.
    ఆ బ్యూటీ ఎవరో కాదు నోరా ఫతేహి.. ఈ భామ కెనడా భామ అయినప్పటికీ బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రావడంతో ఈమెను కూడా కాస్టింగ్ కౌచ్ సమస్య వేధించింది అని తాజాగా ఈమె ఓపెన్ అయ్యింది. కెరీర్ బిగినింగ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కున్న అంటూ ఈమె చెప్పుకొచ్చింది.
    నన్ను చూసి నా బాడీ గురించి ప్రశ్నలు అడిగేవారు.. అయితే కొంత మంది ఛాన్సులు ఇస్తాం మాకు కమిట్ మెంట్ ఇవ్వాలని అడిగారు.. మరికొంత మంది తమతో డేటింగ్ చేయాలన్నారు.. చాలా రకాలుగా ఇబ్బందుకు పెట్టిన ఎవరికీ లొంగకుండా నా టాలెంట్ తో ఇక్కడి వరకు వచ్చానని అందుకే పెద్ద ఛాన్సుల కోసం ఆశ పెట్టుకోకుండా ఉంటున్నా అంటూ ఈమె తెలిపింది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Heroine : ముంబైలో 9 మందితో ఒక్క రూమ్ లో నివసించి.. ఇప్పుడు సినిమాకు కోటి నజరానా.. ఆ హిరోయిన్ ఎవరో తెలుసా?

    Heroine : హిరోయిన్లు, హిరోలైన చాలా మంది అవకాశాల కోసం చిన్న...

    Actress Kasthuri : అలాంటి పనులు చేయందే సినిమాల్లో ఆఫర్లు రావు.. నటి కస్తూరి

    Actress Kasthuri : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్  గురించి...

    Casting Couch : ఆఫర్ ఇస్తామంటూ కమిట్ మెంట్ కావాలంటారు..

    క్యాస్టింగ్ కౌచ్ సీరియల్ నటి సెన్షేనల్ కామెంట్స్ Casting Couch : క్యాస్టింగ్...

    Casting Couch Tamanna : నన్ను కూడా పక్కలోకి రమ్మన్నారు.. తమన్నా ఓపెన్ కామెంట్స్

    Casting Couch Tamanna : ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా సరే...