36.9 C
India
Sunday, May 19, 2024
More

    Heroine : ముంబైలో 9 మందితో ఒక్క రూమ్ లో నివసించి.. ఇప్పుడు సినిమాకు కోటి నజరానా.. ఆ హిరోయిన్ ఎవరో తెలుసా?

    Date:

    Heroine
    Heroine Nora Fatehi

    Heroine : హిరోయిన్లు, హిరోలైన చాలా మంది అవకాశాల కోసం చిన్న చిన్న రూముల్లో ఇరుకు గదుల్లో నివసించి తర్వాత వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకే చెందిన బాలీవుడ్ హిరోయిన్ ఒకరు ముంబైలో మోడలింగ్ అవకాశాల కోసం, సినిమా చాన్స్ ల కోసం తొమ్మిది మందితో ఒకే రూంలో కలిసి షేర్ చేసుకుని నివసించిన ఆమె ఇప్పుడు సినిమాకు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది.

    రాజమౌళి తీసిన బాహుబలిలో మనోహరి సాంగ్ లో తళుక్కన మెరిసింది. ప్రస్తుతం అదే రాజమౌళి తీయనున్న మూవీలో హిరోయిన్ గా చాన్స్ దక్కించుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే నోరా పతేహీ. డ్యాన్సర్, టీవీ షోలల్లో, మోడలింగ్, సింగర్ గా ఇలా అనేక రంగాల్లో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

    నోరా పతేహీ ఒక ఇంటర్వ్యూలో ఫొటోగ్రాపర్లు తన ఎదఅందాలను జూమ్ చేస్తూ ఫొటోలు తీయడంపై స్పందించింది. అవును మీకు కావాల్సిన స్టిల్స్ అవేగా.. నాకు కూడా నా అందాలంటే ఇష్టం. మీకు కూడా వాటిని జూమ్ చేసి చూడటం అంటే చాలా ఇష్టం కదా.. అంటూ ఫొటో గ్రాపర్ల గురించి వ్యాఖ్యానించింది. తోటి మహిళా హిరోయిన్లను కూడా ఇలాగే జూమ్ చేసి చూస్తారుగా అంటూ మాట్లాడింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    నోరా పతేహీ హిరోయిన్ కాకముందు ఒక మాల్ లో పని చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హిరోయిన్ గా కొనసాగుతుంది. బెల్లీ డ్యాన్స్ చేయడంతో నోరా ఎక్స్ ఫర్ట్.ఆమె బాగానే ఆస్తులు సంపాదించింది. దాదాపు రూ. 40 కోట్ల పైనే ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. నోరా హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈమె తెలుగులో టెంపర్, బాహుబలి మూవీల్లో ఐటం సాంగ్స్ లో నటించి మెప్పించింది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rakulpreet Singh,వచ్చేనెలలో.. రకుల్ ప్రీత్ వివాహం

    హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహంపై ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది....

    Raveena Tandon Comments : అతడికి ముద్దు పెట్టగానే వాంతి చేసుకున్నా.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్!

    Raveena Tandon Comments : బాలీవుడ్ బ్యూటీలలో రవీనా టాండన్ ఒకరు.. ఈమె...

    Janhvi Kapoor : జాన్వీ అందాల జాతర.. కిక్ ఎక్కించే పరువాలతో చంపేస్తున్న బ్యూటీ..

    Janhvi Kapoor : బాలీవుడ్ కుర్ర బ్యూటీలలో జాన్వీ కపూర్ ఒకరు.. బాలీవుడ్...