38.4 C
India
Tuesday, May 14, 2024
More

    Janhvi Kapoor going crazy : ఉప్పొంగుతున్న పరువాలతో పిచ్చెక్కిస్తున్న జాన్వీకపూర్.. చూస్తే అంతే సంగతి..!

    Date:

    Janhvi Kapoor Going Crazy
    Janhvi Kapoor Going Crazy

    Janhvi Kapoor Going Crazy : బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీకపూర్ జోరు మామూలుగా లేదు. అటు బాలీవుడ్ తో పాటు ఇటుటాలీవుడ్ లో కూడా వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఇవన్నీ ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ల లాగానే ఉన్నాయని చెప్పుకోవాలి. చూస్తుంటే త్వరలోనే ఆమె స్టార్ డమ్ ను సంపాదించుకునేలా ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఆమె మొదటినుంచి స్టార్ కిడ్ గానే రాణిస్తోంది.

    ఆమె సినిమాల్లోకి రాక ముందు నుంచే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎందుకంటే ఆమె అందాల ఆరబోతతేనే కుర్రాళ్లను తన వెంట తిప్పుకుంది. బాలీవుడ్ వాతావరణాన్ని ముందునుంచే ఆమె బాగానే అంచనా వేసింది. అందుకే ఏమీ దాచుకోకుండా అందాలను పరిచేయడం స్టార్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

    అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. ఆమె మొదటగా బాలీవుడ్ లోనే సినిమాల్లోకి అడుగు పెట్టింది. మొదటి సినిమా పెద్దగా ఆడలేదు. కానీ దాని తర్వాత ఆమె గుంజన్ సక్సేనా మంచి హిట్ అయింది. అక్కడి నుంచివరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగులోకి దేవర సినిమాతో త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతోంది.

    ఇకత్వరలోనే స్టార్ డమ్ పక్కా అని ఇప్పటి నుంచే మరింతగా అందాలను ఆరబోసింది. తాజాగా తన ఎద పొంగులు మొత్తం కనిపించేలా హాట్ హాట్ గా పరువాలను మొత్తం ఆరబోసింది. ఇందులో ఆమె ఉప్పొంగుతున్న పరువాలు మొత్తం హైలెట్ అవుతున్నాయి. ఇందులో ఆమె చాలా హాట్ హాట్ గా కనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

    Share post:

    More like this
    Related

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Inaya Sulthana : ఒంటి మీద నూలుపోగు లేకుండా..సోషల్ మీడియాలో ‘ఇనాయా’ మేనియా..

    Inaya Sulthana : ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చే హీరోయిన్లు యమ...

    Pawan Kalyan Victory : వర్మ త్యాగం ఫలించేనా.. పవన్ కల్యాణ్ విజయం ఖరారయినట్లేనా..!

    Pawan Kalyan Victory : పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్...

    Roja : రోజా ఈ వ్యాఖ్యల వెనుక అంత అర్థం ఉందా?

    Roja Comments Viral : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Heroine : ముంబైలో 9 మందితో ఒక్క రూమ్ లో నివసించి.. ఇప్పుడు సినిమాకు కోటి నజరానా.. ఆ హిరోయిన్ ఎవరో తెలుసా?

    Heroine : హిరోయిన్లు, హిరోలైన చాలా మంది అవకాశాల కోసం చిన్న...

    Janhvi Kapoor Love Revealed : జాన్వీకపూర్ తో లవ్ ఎఫైర్ ను బయట పెట్టిన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్..!

    Janhvi Kapoor Love Revealed : జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం...

    Bollywood Actress Janhvi Kapoor : ఉప్పొంగుతున్న భారీ పరువాలను దగ్గరగా చూపిస్తున్న జాన్వీకపూర్..!

    Bollywood Actress Janhvi Kapoor : జాన్వీకపూర్ ఈ  నడుమ సోషల్...