32.2 C
India
Monday, April 29, 2024
More

    Janhvi Kapoor Love Revealed : జాన్వీకపూర్ తో లవ్ ఎఫైర్ ను బయట పెట్టిన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్..!

    Date:

    Janhvi Kapoor Love Revealed
    Janhvi Kapoor Love Revealed

    Janhvi Kapoor Love Revealed : జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తోంది. దాంతో పాటు ఇటు సౌత్ లో కూడా ఎన్టీఆర్ తో సినిమా చేస్తోంది. ఇది గనక పెద్ద హిట్ అయితే మాత్రం జాన్వీని అందుకోవడం కష్టమే. అయితే ఆమె సినిమాల సంగతి పక్కన పెడితే.. ఆమె ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

    ఆమె కొంత కాలంగా శిఖర్ పహారియాతో డేటింగ్ చేస్తోందంటూ రూమర్లు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి బహిరంగంగానే చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. కానీ అధికారికంగా డేటింగ్ ను మాత్రం ప్రకటించట్లేదు. ఈ క్రమంలోనే శిఖర్ చెప్పేశాడు. రీసెంట్ గా పహారియా ఓ అమ్మాయితో డ్యాన్స్ చేశారు. దానికి జాన్వీ నొచ్చుకున్నట్టు తెలుస్తంఓది.

    దదాంతో శిఖర్ సోషల్ మీడియా ఖాతా కింద ఆ పిక్ అమ్మాయి ఎవరు అంటూ కామెంట్ చేసింది. దాంతో శిఖర్, జాన్వీ కపూర్ కు ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన ఒర్రి అవత్రమని ‘పరుగెత్తు’ అని కామెంట్ చేశాడు. అంటే జాన్వీకపూర్ కు కోపం వచ్చినట్టుంది పరుగెత్తు అన్నట్టు అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు. దాని తర్వాత శిఖర్ కూడా స్పందించాడు.

    ఐయామ్ ఆల్వేస్ యువర్స్ అంటూ కామెంట్ చేశాడు. అంటే నేను ఎప్పటికీ నీ వాడినే అని అర్థం వచ్చేలా స్పందించాడు. దీని అర్థం జాన్వీ కపూర్-శిఖర్ రిలేషన్ లో ఉన్నారని తేలిపోతోంది. అయితే తర్వాత శిఖర్ దాన్ని డిలీట్ చేశాడు. కానీ అప్పటికే అభిమానులు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నారు. వీరిద్దరి లవ్ ఎఫైర్ ను అందరూ కన్ఫర్మ్ చేసేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Bollywood Stars : 2024లో సౌత్ ఇండస్ట్రీల్లో మెరవనున్న ఆరుగురు బాలీవుడ్ స్టార్స్ వీరే..

    Bollywood stars : సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, సన్నీ డియోసహా...

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో...

    Janhvi Kapoor : ఎన్టీఆర్ కి ఒక రేట్.. రామ్ చరణ్ కి ఒక రేట్.. జాన్వీ కపూర్ లెక్కలే వేరు!

    Janhvi Kapoor : శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ...