31.9 C
India
Monday, May 6, 2024
More

    Janhvi Kapoor Look Viral : ఎదపొంగులతో హీట్ పెంచేసిన జాన్వీ.. అమ్మడు అస్సలు తగ్గడం లేదుగా!

    Date:

    Janhvi Kapoor Look Viral
    Janhvi Kapoor Look Viral

    Janhvi Kapoor Look Viral : బాలీవుడ్ లో చాలా మంది స్టార్ డాటర్స్ గా తెరంగేట్రం చేసారు. కానీ అందులో అతి కొద్దీ మంది మాత్రమే సక్సెస్ అయ్యారు.. మరి అలాంటి బ్యూటీ లలో జాన్వీ కపూర్ ఒకరు.. బాలీవుడ్ కుర్ర బ్యూటీలలో ఒకరైనా జాన్వీ కపూర్ అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ లోకి కొన్నేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చింది జాన్వీ..

    స్టార్ డాటర్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈమె తన టాలెంట్ తోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తన తల్లి శ్రీదేవి లాగానే నటన పరంగా రాణించే సత్తా ఉందని నిరూపించుకుంది.. అలాగే ఈ భామ నటన మాత్రమే కాదు అందాలను కూడా ఓ రేంజ్ లో ఆరబోస్తూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

    బాలీవుడ్ హీరోయిన్ల అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మరి బాలీవుడ్ కుర్ర బ్యూటీలలో ఒకరైనా జాన్వీ కపూర్ కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలను ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటుంది..

    హాట్ అందాలతో కుర్రకారుకి వల విసురుతుంది.. మత్తెక్కించే చూపులతో అందరిని మాయ చేస్తుంది.. తాజాగా మరోసారి జాన్వీ తన అందాలతో కుర్రకారుకు వల విసురుతుంది.. డిజైనర్ డ్రెస్ లో కైపెక్కించే అందాలతో ఈ బ్యూటీ పిక్స్ షేర్ చేయగా అవి తెగ వైరల్ అవుతున్నాయి.. హాట్ లుక్స్ లో ఎద పొంగులతో కవ్విస్తున్న ఈ బ్యూటీ అందానికి కుర్రకారంతా ఫిదా అవుతుంది..

    ఇదిలా ఉండగా ప్రెజెంట్ జాన్వీ బాలీవుడ్ లో బిజీగా ఉంటూనే సౌత్ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘దేవర’లో జాన్వీ కపూర్ నే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలగా ఉంది. మరి అమ్మడి సౌత్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి..

     

    View this post on Instagram

     

    A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa-2 : పుష్ప-2 నుంచి అప్ డేట్

    Pushpa-2 : ‘పుష్ప-2’ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. దీంతో...

    Bollywood Stars : 2024లో సౌత్ ఇండస్ట్రీల్లో మెరవనున్న ఆరుగురు బాలీవుడ్ స్టార్స్ వీరే..

    Bollywood stars : సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, సన్నీ డియోసహా...

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో...

    Janhvi Kapoor : ఎన్టీఆర్ కి ఒక రేట్.. రామ్ చరణ్ కి ఒక రేట్.. జాన్వీ కపూర్ లెక్కలే వేరు!

    Janhvi Kapoor : శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ...