34.7 C
India
Friday, May 17, 2024
More

    Raveena Tandon Comments : అతడికి ముద్దు పెట్టగానే వాంతి చేసుకున్నా.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్!

    Date:

    Star Heroine Raveena Tandon Open Comments
    Star Heroine Raveena Tandon Open Comments

    Raveena Tandon Comments :

    బాలీవుడ్ బ్యూటీలలో రవీనా టాండన్ ఒకరు.. ఈమె మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ భామ ఈ మధ్య వచ్చిన కెజిఎఫ్ లో కూడా నటించింది. రమికా సేన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ భామ తాజాగా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.
    ఇండస్ట్రీలో ముద్దుగుమ్మలు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు.. సినిమాల్లో కొంత మంది అన్ని సీన్స్ కు అంగీకరిస్తారు.. మరి కొంత మంది మాత్రం కొన్ని హద్దులు అనేవి పెట్టుకుని నటిస్తుంటారు. నో కిస్సింగ్, నో ఇంటిమేట్ సీన్స్ అనే నినాదంతో ముందుకు వెళ్లే భామలు ఇప్పటికి ఉన్నారు.. ఎన్ని కోట్లు ఆఫర్ ఇచ్చిన కొంత మంది ఈ హద్దులు దాటేయరు..
    అయితే రవీనా టాండన్ కూడా నో కిస్సింగ్ రూల్ పెట్టుకున్న భామల్లో ఒకరు.. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఒక సన్నివేశంలో చేయగా వాంతి చేసుకున్నట్టు ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ భామ తన సహనటుడు పెదవులు తాకగానే వాంతు అయినట్టు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
    నేను ఎప్పుడు ముద్దుసన్నివేశాల్లో నటించను.. అలాంటివి చేస్తే నాకు అసౌకర్యంగా ఉంటుంది.. ఒకసారి నా సహనటుడు పెదవులు పొరపాటున నాకు తగిలాయి.. అతడి తప్పు లేకుండా ఇది జరిగి పోయింది. అలా పెదవులు తగలగానే నేను అసౌకర్యంగా ఫీల్ అయ్యి నా రూమ్ లోకి వెళ్ళిపోయాను. వికారంగా అనిపించి వాంతి చేసుకున్నాను.. 100 సార్లు పెదవులను కడుక్కుంటే బాగుండు అని అనిపించింది అంటూ ఈమె చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Heroine : ముంబైలో 9 మందితో ఒక్క రూమ్ లో నివసించి.. ఇప్పుడు సినిమాకు కోటి నజరానా.. ఆ హిరోయిన్ ఎవరో తెలుసా?

    Heroine : హిరోయిన్లు, హిరోలైన చాలా మంది అవకాశాల కోసం చిన్న...

    Janhvi Kapoor : జాన్వీ అందాల జాతర.. కిక్ ఎక్కించే పరువాలతో చంపేస్తున్న బ్యూటీ..

    Janhvi Kapoor : బాలీవుడ్ కుర్ర బ్యూటీలలో జాన్వీ కపూర్ ఒకరు.. బాలీవుడ్...

    Disha Patani : బ్రా లేకుండా ఆ పార్టులు మొత్తం బయట పెట్టేసిన దిశా పటానీ..!

    Disha Patani : బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ రోజు రోజుకూ...