28.9 C
India
Wednesday, May 15, 2024
More

    Vishnu Priya :! ఎద పరువాలను మొత్తం తెరిచిపెట్టిన విష్ణుప్రియ.. పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు..

    Date:

    Vishnu Priya
    Vishnu Priya

    Vishnu Priya బుల్లితెర హాట్ యాంకర్లలో విష్ణుప్రియ కూడా ఒకరు. ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి అందాలను ఆరబోస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మొన్నటి వరకు ఆమె సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం బాగానే రెచ్చిపోతోంది. ఆమె చేస్తున్న అందాల ట్రీట్ మామూలుగా ఉండట్లేదు.

    దాంతో నెట్టింట్లో ఆమె మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిందనే చెప్పుకోవాలి. పోవే పోరా షోతోని ఆమె కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ ఆ షో ఎక్కువ రోజులు ఆడలేదు. పోనీ ఆ షోతో ఇంకేమైనా ఛాన్సులు పట్టిందా అంటే అదీ లేదు. బుల్లితెరపై ఎక్కువ రోజులు బండి లాగలేకపోయింది. దాంతో బయటకు వచ్చేసింది. అయితేనేం.. ఆమెకు అవకాశాలు మాత్రం అస్సలు తగ్గట్లేదు.

    ఇటు సినిమాల్లో వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. హీరోయిన్ గా ఏకంగా లిప్ లాక్ సీన్లు కూడా చేస్తోంది. అప్పుడప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తోంది. రీసెంట్ గానే మానస్ తో తన రెండో సాంగ్ ను కంప్లీట్ చేసింది. ఇక అటు వెబ్ సిరీస్ లలో కూడా బాగానే మెరుస్తోంది. జేడీ చక్రవర్తితో కలిసి ఓ వెబ్ సిరీస్ లో చేసింది. దీని తర్వాత ఆమె మరో సినిమాలో కూడా నటిస్తోంది.

    ఇదిలా ఉండగా తాజాగా ఆమె సోషల్ మీడియాలో మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చేసింది. ఇందులో తన ఎద అందాలు కనిపించేలా ఫోజులు ఇచ్చింది. పైగా ఇందులో తన నడుము ఒంపులు కూడా బాగానే హైలెట్ అవుతున్నాయి. మరీ ఇంత బోల్డ్ షోను ఎవరూ తట్టుకోలేరు అంటూ కామెంట్లు పెడుతున్నారు విష్ణుప్రియ ఫ్యాన్స్. ఏదేమైనా మరీ ఇంతగా అందాలు ఆరబోస్తున్నందుకు అయినా ఆమెకు ఛాన్సులు రావాలని కోరుకుందాం.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Social Media Influencer : సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ వికృత ప్రయోగాలు.. చివరకు సొంత కొడుకునే..

    Social Media Influencer : సోషల్ మీడియాలో వికృత పోకడలకు వెళ్తున్నారు...

    Wedding : సినిమా స్టైల్లో పెళ్లిపీటలమీద ఆగిన పెళ్లి.. షాక్ అయిన పెళ్లికూతురు 

      Wedding : కర్నూలు జిల్లా ఓ చీటర్ మోసం పెళ్లిపీటలపై బట్టబయలైంది....

    Instagram : అమ్మాయిలూ ఇన్ స్టాగ్రామ్ వాడుతున్నారా? జర జాగ్రత్త!

    Instagram : ఇది సెల్ ఫోన్ యుగం. కడుపులో ఉండగానే తల్లి...

    Digital Media : డిజిటల్ మీడియా రంగంలో తొలి జర్నలిస్టుల సంఘం ఏర్పాటు.. రెండు తెలుగు రాష్ట్రాలవారు అర్హులు..

    Digital Media : తెలంగాణ రాష్ట్రo  లో మొట్టమొదటి సారిగా డిజిటల్...