33.7 C
India
Tuesday, May 14, 2024
More

    Digital Media : డిజిటల్ మీడియా రంగంలో తొలి జర్నలిస్టుల సంఘం ఏర్పాటు.. రెండు తెలుగు రాష్ట్రాలవారు అర్హులు..

    Date:

    Digital Media
    Digital Media

    Digital Media : తెలంగాణ రాష్ట్రo  లో మొట్టమొదటి సారిగా డిజిటల్ మీడియా జర్నలిస్టు సంఘం ప్రారంభం కాబోతుంది.   కమిటీలను 30 రోజుల్లో జిల్లాల వారీగా ఏర్పాటు చేయబోతున్నామని  తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి వి.ఎస్వీ రెడ్డి తెలిపారు. ఈ సంఘంలో చేరేందుకు నాయకత్వ లక్షణాలున్న సీనియర్ జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వబడు తుందన్నారు. ఇందుకుగాను ఆంధ్ర,తెలంగాణలోని అన్ని జిల్లాల జర్నలిస్టుమిత్రులు దరఖాస్తులు చేసుకోగలరని కోరుతున్నామని తెలిపారు.

    దరఖాస్తు కొరకు స్టడీ సర్టిఫికేట్, పాస్ ఫోటో, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడి పంపించగలరు. మీరు ఏ మీడియాలో పనిచేస్తు న్నారు.? ఆ మీడియా సంస్థకు అనుమ తులు ఉన్నాయా లేవా అక్రిడేషన్లు పొంది ఉన్నారా లేదా ఏ మీడియాలో కొనసాగుతున్నారు.? ఆ మీడి యాకు సంబంధించిన గుర్తింపు కార్డు వెంటనే కింద సూచించిన  మా వాట్సాప్ నంబర్ cell :  8099489888 కు పంపించాలని  తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    Celebrity Divorce : మరో సినీ సెలబ్రిటీ జంట బ్రేకప్

    Celebrity Divorce : సినీ పరిశ్రమలో ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆ...

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Social Media Influencer : సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ వికృత ప్రయోగాలు.. చివరకు సొంత కొడుకునే..

    Social Media Influencer : సోషల్ మీడియాలో వికృత పోకడలకు వెళ్తున్నారు...

    Wedding : సినిమా స్టైల్లో పెళ్లిపీటలమీద ఆగిన పెళ్లి.. షాక్ అయిన పెళ్లికూతురు 

      Wedding : కర్నూలు జిల్లా ఓ చీటర్ మోసం పెళ్లిపీటలపై బట్టబయలైంది....

    Instagram : అమ్మాయిలూ ఇన్ స్టాగ్రామ్ వాడుతున్నారా? జర జాగ్రత్త!

    Instagram : ఇది సెల్ ఫోన్ యుగం. కడుపులో ఉండగానే తల్లి...

    Print Media : ప్రింట్ దుకాణం మూస్తున్న భారీ పత్రిక.. ఇక డిజిటలే.. సంచలన నిర్ణయం వెనుక కారణమిదే?

    Print Media : ప్రింట్ మీడియాకు ఆదరణ తగ్గడం.. రోజు రోజుకు...