39 C
India
Sunday, May 19, 2024
More

    Praneetha : ఎద పరువాలతో విందు పెడుతున్న ప్రణీత.. చూస్తే టెంప్ట్ అయిపోవాల్సిందే..!

    Date:

    Pranitha Subhash
    Pranitha 

    Praneetha సొట్టబుగ్గల సుందరి ప్రణీత పెళ్లి అయి కూతురు పుట్టినా సరే అస్సలు వెనక్కు తగ్గట్లేదు. కుర్ర హీరోయిన్లకు కూడా అసూయ పుట్టేలా హాట్ హాట్ అందాలను ఆరబోస్తోంది. ఈ నడుమ అయితే మరీ రెచ్చిపోతోంది. కావాలనే బట్టల సైజులు తగ్గిస్తోంది. కావాలనే తన హాట్ హాట్ పరువాలను మొత్తం ఆరబోస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది ఈ భామ.

    చూస్తుంటే ఆమె మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. అందుకే ఇలంటి హాట్ హాట్ అందాలను ఆరబోస్తుందని అంటున్నారు నెటిజన్లు. వాస్తవానికి స్టార్ హీరోయిన్ కు ఉండాల్సిన అందం, నటన ఆమె సొంతం. కానీ ఏం లాభం.. ఆమెకు ఆ స్టార్ ఇమేజ్ దక్కలేదు. ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదనే చెప్పుకోవాలి.

    ఇక హీరోయిన్ గా ఛాన్సులు రాక.. రాంగ్ స్టెప్ తీసుకుంది. చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా, థర్డ్ హీరోయిన్ గా కూడా చేసింది. దాంతో అసలు మెయిన్ హీరోయిన్ గా ఆమెకు ఛాన్సులు రాలేదు. ఇక చేసేది లేక సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న వెంటనే ప్రెగ్నెంట్ అయింది. రీసెంట్ గానే పాప కూడా పుట్టింది.

    ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది కాబోలు. అందుకే తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి టైట్ ఔట్ ఫిట్ లో పిచ్చెక్కించేసింది. ఇందులో తన ఎద అందాలు మొత్తం కనిపించేలా హాట్ హాట్ గా ఎక్స్ పోజింగ్ చేసింది. పైగా తన పరువాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసేసింది. మరి ప్రణీత అందాలపై మీరు కూడా లుక్కేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Pranita Subhash (@pranitha.insta)

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Beautiful Praneetha Subhash : నాభి సొగసులతో కవ్విస్తున్న ప్రణీత సుభాష్‌.. చూస్తే పిచ్చెక్కాల్సిందే..!

    Beautiful Praneetha Subhash : ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రణీత మళ్లీ...

    Kamal Haasan In Hollywood : కమల్ హాసన్ హాలీవుడ్ లో పనిచేశాడు తెలుసా?

    Kamal Haasan In Hollywood : భారతీయ సినిమాల్లో కమల్ హాసన్...

    Bhagwant Kesari Mass Collections : బాలయ్య మాస్ కలెక్షన్స్.. 6వ రోజు కూడా కుమ్మేసిన ”భగవంత్ కేసరి”!

    Bhagwant Kesari Mass Collections : నటసింహం నందమూరి బాలకృష్ణ ఆరు...