30.8 C
India
Friday, May 17, 2024
More

    Anupama Parameswaran : యస్.. అతనితో లవ్ లో ఉన్నా.. మొత్తానికి చెప్పేసిన అనుపమ..!

    Date:

    Anupama Parameswaran  మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్.. ఈమె బేసిక్ గా మలయాళీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ భామ ఎంచుకుంటున్న సినిమాలన్నీ మంచి విజయం సాధిస్తూ నటన పరంగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.. సౌత్ ఇండస్ట్రీలో ఈ భామకు క్యూటీ అనే పేరు ఉంది.
    ఎందుకంటే ఈమె స్మైల్ తోనే కుర్రాళ్లను కిల్ చేయగలదు.. స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగక పోయిన ఈమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఈ భామను చాలా మంది తమ గుండెల్లో పెట్టుకున్నారు. అయితే ఈమె మాత్రం తాజాగా లవ్ లో ఉన్నానంటూ చెప్పి యూత్ గుండెల్లో గునపాలు నింపింది..
    ఇప్పటి వరకు ఈ భామ కెరీర్ మీదనే ఫోకస్ పెట్టింది.. కానీ ఇప్పుడు మాత్రం లవ్ లో ఉన్నానంటూ చెప్పి అందరిని ఆశ్చర్య పరిచింది.. అది కూడా వన్ సైడ్ లవ్ అట.. ఇంతకీ ఆమె ప్రేమించింది ఎవరినో తెలుసా.. ఈ భామ చెప్పిన దాని ప్రకారం.. నాకు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిని చుస్తే ముచ్చటేస్తుంది.. అందుకే నేను కూడా ప్రేమ వివాహమే చేసుకోవాలని ఫిక్స్ అయ్యా.. మా పేరెంట్స్ కు కూడా చెప్పేశా..
    ఇక ప్రజెంట్ నేను సింగిల్ ని కాదు.. మింగిల్.. ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నాను.. ఏం చెప్పాలో కేసుల అర్ధం అవ్వడం లేదు. ప్రస్తుతానికి నాది వన్ సైడ్ లవ్.. త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుంది అని చెప్పగలను అంటూ ఈమె చెప్పుకొచ్చింది. ఇక ఎవరితో ప్రేమలో ఉందో అయితే రివీల్ చేయలేదు.. చూడాలి ఆ అదృష్టవంతుడు ఎవరో..

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tillu Cube : త్వరలో ‘టిల్లు క్యూబ్’.. టిల్లు ఫ్రాంచైజీని ప్రకటించిన మేకర్స్..

    Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి...

    Anupama : అందుకే టిల్లు స్క్వేర్ లో బోల్డ్ గా చెలరేగిపోయా.. అను పాప హాట్ కామెంట్స్

    Anupama : ఎన్నడూ అంత బోల్డ్ గా కనిపించని అనుపమ పరమేశ్వరన్...

    Tillu Square : రాధిక అక్క ఫ్యాన్స్ కంగారు పడకండి! ఇదిగో స్పైసీ న్యూస్

    Tillu Square : ‘డీజే టిల్లు’ చిత్రంలోని బిగ్గెస్ట్ హైలైట్స్ లో...

    Girls fighting, అబ్బాయి కోసం రోడ్డుపై అమ్మాయిల ఫైట్

    అమ్మాయి ప్రేమ కోసం అబ్బాయిలు కొట్టుకోవడం చాలా సార్లు చూశాం. ప్రస్తుతం...