35.3 C
India
Wednesday, May 15, 2024
More

    Trivikram Srinivas: ఇన్నాళ్లు వీరంతా ఏమయ్యారు.. ప్లాప్ రావడంతో త్రివిక్రమ్ పై విమర్శలా..?

    Date:

    Trivikram Srinivas
    Trivikram Srinivas
    Trivikram Srinivas సినీ ఇండస్ట్రీలో హీరో హీరోలకి మధ్య స్నేహం ఉండదని అంటుంటారు.. కానీ ఇది నిజం కాదని మన టాలీవుడ్ హీరోల నిరూపించారు.. ఇక హీరోలకు, డైరెక్టర్లకు మధ్య కూడా బాండింగ్ ఉంటుంది.. కొంత మంది ఈ బాండింగ్ ను చివరి వరకు కొనసాగిస్తుంటారు..  అలా మన తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో, ఒక డైరెక్టర్ మంచి స్నేహితులుగా ఉన్న వాళ్ళను చాలా మందిని చూసాం..
    అయితే ఈ మధ్య కాలంలో ఒక డైరెక్టర్ పై భారీ ట్రోల్స్ వస్తున్నాయి.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎక్కడో పల్లెటూరి నుండి వచ్చి ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా ఎదిగిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈయన గురించి ఇప్పుడు భారీ ట్రోల్స్ వస్తున్నాయి.. ఈయన రచయితగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.
    ఇప్పటి వరకు ఈయన తీసిన సినిమాలన్నీ డిఫరెంట్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ ను సైతం అలరించే విధంగా ఉంటాయి.. సినిమా సినిమాకు తనని తాను నిరూపించుకుంటూ వస్తున్నా త్రివిక్రమ్ కు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు.. మరి వారిలో ఆప్తమిత్రుడు అనగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబుతారు.. వీరు తమ స్నేహాన్ని ఎంతో కాలం నుండి కొనసాగిస్తున్నారు.
    ఇద్దరు సినిమాలు చేసారు.. ఇక పవన్ విడిగా చేస్తున్న సినిమాల్లో కూడా త్రివిక్రమ్ ప్రమేయం ఉంటుంది.. ఇది ఎన్నో ఎల్లా క్రితం నుండి తెలిసిన వార్త.. ఇక పవన్ చేస్తున్న సినిమాల్లో చాలా రీమేక్ సినిమాలు ఉన్నాయి.. వాటిని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి త్రివిక్రమ్ వెనక ఉండి నడిపిస్తారని అంటారు.. అయినా ఇన్నాళ్లు ఇదంతా పట్టించుకోని వారి ఈ మధ్య బ్రో సినిమా వచ్చాక త్రివిక్రమ్ మీద ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.
    అయితే ఎంత త్రివిక్రమ్ చెప్పిన పవన్ ఆలోచన లేకుంటే సినిమా రూపొందదు అనే విషయం మర్చిపోయి త్రివిక్రమ్ మీద ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేసారు. హిట్ అయితే పవన్ కళ్యాణ్ పవర్ అని హిట్ అవ్వక పోతే త్రివిక్రమ్ ను నిందించడం తప్పు అంటున్నారు. త్రివిక్రమ్ మాత్రమే కాదు చాలా మంది డైరెక్టర్ల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. హిట్ అయితే మా హీరో అంటున్నారు ప్లాప్ అయితే డైరెక్టర్ పై విమర్శలు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Section 144 : మాచర్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. 144 సెక్షన్ అమలు

    Section 144 : అల్లర్లు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో పల్నాడు జిల్లా...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Star Director : స్టార్ డైరెక్టర్ అయితే ఏంటీ నేను అతడి సినిమాలో చేయను?

    Star Director : సినిమా రంగంలో అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా...

    Trivikram : త్రివిక్రమ్ ను ప్రశ్నించిన మహేష్ ఫ్యాన్స్!

    Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సినిమా...

    Guntur Kaaram : ‘గుంటూరు కారం మహేష్ బాబు రేంజ్ మూవీ కాదు’

    Guntur Kaaram : విడుదలైన సినిమాలపై లోతైన విశ్లేషణకు మారుపేరైన పరుచూరి...

    Trivikram : త్రివిక్రమ్ లో పస తగ్గిందా? నెటిజన్ల ఆగ్రహం

    Trivikram : టాలీవుడ్ లో మంచి పేరున్న దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్...