30.2 C
India
Wednesday, May 1, 2024
More

    Star Director : స్టార్ డైరెక్టర్ అయితే ఏంటీ నేను అతడి సినిమాలో చేయను?

    Date:

    Star Director
    Smitha Patil Comments Star Director

    Star Director : సినిమా రంగంలో అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా తీసుకుంటేనే భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. ఎన్ని రోజులు అవకాశాలు ఉంటాయో తెలీదు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని ఈ రంగుల లోకంలో చాలా మంది హిరోలు, హిరోయిన్లు కొన్ని సార్లు పొరపాట్లు చేస్తుంటారు.  దర్శకుడు చెప్పిన సినిమాను కథ నచ్చలేదని అంటుంటే..  అదే సినిమా వేరే హిరోయిన్ , హిరోలు చేయడంతో  బ్లాక్ బ్లస్టర్ గా మారుతుంటాయి.

    తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శక దిగ్గజం కే. రాఘవేందర్ రావు.. ఆయన సినిమాల్లోనే చాలా మంది హిరోయిన్లు ఇంట్రడ్యూస్ అయ్యారు. రాఘవేందర్ రావు హిరోయిన్ల బొడ్డు, నడుము చూపించడంలో దిట్ట అని అందరికి తెలిసిన విషయమే. గతంలో త్రిశూలం అనే మూవీని హిరో కృష్ణంరాజుతో ప్లాన్ చేశారు. అందులో బాలీవుడ్ నుంచి ఒక హిరోయిన్ కోసం ప్రయత్నాలు చేయగా..  ఆమె రాఘవేందర్ రావు సినిమానా.. హిరోయిన్ల బొడ్డును, నడుమును చూపించే అలాంటి సినిమాల్లో చేయను.. వల్గర్ గా చూపించడమేంటని రిజక్ట చేసిందటా.

    దీంతో కంగుతిన్న డైరెక్టర్ రాఘవేందర్ రావు, నిర్మాత మురారి మరో టాలీవుడ్ హిరోయిన్ నే సెలక్ట్ చేసి సినిమాను సక్సెస్ చేశారంటా.. ఇంతటీ రిజక్ట్ చేసిన బాలీవుడ్ నటి ఎవరో తెలుసా.. ఆమెనే స్మితా పాటిల్.  ఇలా ఆమె తెలుగు ఇండస్ట్రీలో మంచి అవకాశాన్ని చేజార్చుకుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఆమెను చూడలేకపోయారు.

    తెలుగులో తాప్సీని కూడా రాఘవేందర్ రావు పరిచయం చేశారు. అయితే ఆమె ప్రస్తుతం బాలీవుడ్ కు వెళ్లిపోయింది. గతంలో ఇక్కడే తెలుగు సినిమాలు చేసిన ఆమె కొన్ని రోజులుగా బాలీవుడ్ లో నటిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాఘవేందర్ రావు పేరు చెప్పకుండా.. బొడ్డుపై పండ్లు వేసే డైరెక్టర్లు కూడా తెలుగులో ఫేమస్ అన్నారు. చిన్న చిన్న పండ్లు వేస్తే ఒకే కానీ గుమ్మడి కాయ సైజులో వేస్తేనే అసలు సమస్య వస్తుందని చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. ఏమైనా తెలుగు సినీ ఇండస్ట్రీలో సినీ దిగ్గజ దర్శకుడు కె. రాఘవేందర్ రావు ఎంతో మంది నటీనటులకు అవకాశం ఇచ్చి స్టార్ హిరో హిరోయిన్లుగా తీర్చిదిద్దారు.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral News : ఈ చిన్నది ఇప్పుడు అందానికే అసూయ తెప్పిస్తున్నది..

    Janhvi Kapoor Childhood Pic, Viral News Viral News : సోషల్...

    Bollywood Actress : అప్పుడు రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు.

    Bollywood Actress Shilpa Shetty : సినీ పరిశ్రమ ఓ రంగుల...

    Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడి ఘటనలో నిందితులు వీరే..!

    Salman Khan : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట...

    Drug Case : డ్రగ్స్ కేసులో ఆ స్టార్ డైరెక్టర్, హీరోకు ఊరట?

    Drug Case : 2018 సంవత్సరంలో టాలీవుడ్ సెలబ్రిటీలే లక్ష్యంగా డ్రగ్స్...