30.9 C
India
Saturday, May 4, 2024
More

    Viral News : ఈ చిన్నది ఇప్పుడు అందానికే అసూయ తెప్పిస్తున్నది..

    Date:

    Viral News

    Janhvi Kapoor Childhood Pic, Viral News

    Viral News : సోషల్ ఫ్లాట్ ఫాం రాకతో సెలబ్రిటీలు తమ ప్రతి మెమొరీని అభిమానులు, ఫాలోవర్లతో పంచుకుంటున్నారు. ఇలాంటి ఫొటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన నటి/నటుడు ఫొటో అని ఫాలోవర్లు కూడా అన్ని సోషల్ మీడియా ప్లాట్ పామ్ లలో షేర్ చేస్తూ సంబురపడిపోతున్నారు. లైక్ లు, కామెంట్లతో మరింత ఆనందపడిపోతున్నారు.

    ప్రస్తుతం అలనాటి అందాల నటి శ్రీదేవి ఒడిలో కూర్చున్న చిన్నది ఇప్పుడొక స్టార్.  అయితే ఆ  స్టార్ యాక్టర్ల  చిన్నప్పటి ఫొటోలను ఇప్పుడు గుర్తుపట్టడం కొంత కష్టమే..  అయితే ఈ ఫొటోలో ఉన్న బ్యూటీని కూడా చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. అలనాటి అందాల భామ శ్రీదేవి తో ఉన్న ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ కావాల్సిందే. ఆ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మతిపోగోట్టే అందంతో కవ్విస్తు్న్నది. శ్రీదేవితో ఉన్న  ఫోటో ప్రస్తుతం  సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నది.  ఆ అమ్మాయి ఇప్పుడు  స్టార్ నటి. మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నది.. ఇప్పటికైనా గుర్త పట్టారా లేదా?

    పై ఫొటోలో శ్రీదేవితో  కలిసి చిరు నవ్వులు చిందిస్తున్న ఆ చిన్నది మరెవరో కాదు జాన్వీ కపూర్.  తన తల్లి శ్రీదేవి ఎంతో ముచ్చటగా తీయించుకున్న ఫొటోను కూతురు జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం  వైరల్ అవుతోంది. ఈ ఫొటో పై ఫ్యాన్స్ కామెంట్లతో జాన్వీతో ముంచెత్తుతున్నారు. జాన్వీ కపూర్ ఇప్పటి వరకు పలు చిత్రాల్లో నటించింది. రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి లాంటి స్టార్‌ యాక్టర్లతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

    మొదటి సినిమాలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ సరసన యాక్ట్ చేసింది. ఈ సినిమ అంతంత మాత్రంగానే నిలిచింది.   ఆ తరువాత  వరుసగా సినిమాలలతో బిజీగా మారింది. ‘గుంజన్ సక్సేనా’, ‘రూహి’, ‘గుడ్ లక్ జెర్రీ’, ‘మిలీ’ వంటి చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేదు. అతిలోక సుందరి కూతురిగా జాన్వీ కపూర్ కు మాత్రం  మంచి వచ్చింది. జాన్వీ తండ్రి బోనీ కపూర్ బాలీవుడ్ లో టాప్  ప్రొడ్యూసర్. జాన్వీ సోదరులు, బాబాయ్ కూడా సినీ పరిశ్రమలో  టాప్ హీరోలే.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల...

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్.. ఏవియన్ ఫ్లూ

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తోంది. జంతువులు,...