19.8 C
India
Sunday, February 25, 2024
More

  Trivikram : త్రివిక్రమ్ లో పస తగ్గిందా? నెటిజన్ల ఆగ్రహం

  Date:

  Trivikram has reduced power?
  Netizens comments on Trivikram

  Trivikram : టాలీవుడ్ లో మంచి పేరున్న దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. కానీ ఇటీవల ఆయన పెన్ పవర్ తగ్గిందనే వాదనలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా సముద్రఖని దర్శకత్వం వహించిన సినిమా బ్రోకు మాటలు త్రివిక్రమ్ రాశాడు. కానీ పంచులేవీ లేవని సమాచారం. అందుకే సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు తాజాగా గుంటూరు కారం సినిమా కూడా అదే దారిలో వెళ్లింది. దీంతో నెటిజన్లు త్రివిక్రమ్ ను ఆడేసుకుంటున్నారు.

  త్రివిక్రమ్ లో పస తగ్గిందని చెబుతున్నారు. అందుకే పంచ్ డైలాగులు కనిపించడం లేదని అంటున్నారు. సినిమా విజయంలో మాటలే కీలక పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు. ఆయన గత చిత్రాల్లో మాటల గారడీతోనే సక్సెస్ అయ్యార. కానీ ప్రస్తుతం ఆ ట్రెండ్ కనిపించడం లేు. ఏదో రాశాం లే అనే కోణంలోనే తన డైలాగులు ఉంటున్నాయి. దీంతో సినిమాలు ప్లాప్ లు మూటగట్టుకుంటున్నాయి.

  మహేష్ బాబుతో తీసిన గుంటూరు కారం కూడా అప్రదిష్ట మూటగట్టుకుంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో చేసేటప్పుడు ఇంత జాగ్రత్తగా ఉండాలి. వీరి కలయికలో అతడు, ఖలేజా, గుంటూరు కారం వచ్చాయి. ఇందులో అతడు తప్ప రెండు సినిమాలు పరాజయాన్ని ఎదుర్కొన్నాయి. దీంతో త్రివిక్రమ్ కు స్టార్ హీరోలను డైరెక్ట్ చేయడం కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

  ఈ క్రమంలో గుంటూరు కారంను ఓటీటీలో విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్లలోనే త్రివిక్రమ్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేసిన నెటిజన్లు ఇప్పుడు ఎలా ఏకిపారేస్తారో తెలియడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్కూల్లో కథలు దొరకడం లేదని ఏదో ఓ కథతో ముందుకు వస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని చెబుతున్నారు.

  Share post:

  More like this
  Related

  TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

  TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

  Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

  Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

  SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

  SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

  Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Guntur Kaaram : ‘గుంటూరు కారం మహేష్ బాబు రేంజ్ మూవీ కాదు’

  Guntur Kaaram : విడుదలైన సినిమాలపై లోతైన విశ్లేషణకు మారుపేరైన పరుచూరి...

  Mahesh Fan : మహేశ్ ఫ్లెక్సీకి రక్తంతో తిలకం.. ఓ అభిమాని సాహసం..

  Mahesh Fan : సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు...

  Guntur Kaaram : ‘గుంటూరు కారం’లో కారం తగ్గిందా?

  Guntur Kaaram : త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో విషయం లేకపోయినా హిట్...

  Meenakshi Chaudhary : ‘గుంటూరు కారం’ సెకండ్ హీరోయిన్ నక్క తోక తొక్కిందా?

  Meenakshi Chaudhary : ‘గుంటూరు కారం’.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా అదే...