30.4 C
India
Tuesday, May 14, 2024
More

    Mahesh Fan : మహేశ్ ఫ్లెక్సీకి రక్తంతో తిలకం.. ఓ అభిమాని సాహసం..

    Date:

    An adventure of a fan
    An adventure of a mahesh babu fan

    Mahesh Fan : సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం ప్రస్తుతం థియేటర్లలో భారీగా వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు భారీగానే రాబట్టిందని, ఫుల్ రన్ లో మరింత రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డ్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ బాబు కెరీర్ లో చాలా కాలం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఆశించిన ఫలితాలు సాధించి పెట్టిందని మహేశ్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

    ఏది ఏమైనా మహేశ్ బాబా మజాకా? అన్నట్లు ఉంది ఇప్పుడు థియేటర్ల వద్ద పరిస్థితి చాలా కాలం తర్వాత తన అభిమాన నటుడు తెరపై కనిపిస్తున్నాడని ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. థియేటర్స్ వద్ద మహేశ్ ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి దండలు వేసి దండం పెట్టి హారతులు పడుతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఎక్కువే. మిల్కీ బాయ్ గా, రాజకుమారుడిగా ఫ్యాన్స్ గుండెల్లో గూడు కట్టుకున్నారు మహేశ్ బాబు.

    ఇటీవల ఒక వీరాభిమాని మహేశ్ బాబు కటౌట్ కు రక్తంతో తిలకం దిద్దాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానం ఉంటే ఉండవచ్చు కానీ అది మంచి వేలో ఉండాలి… కానీ ఇలాంటి పనులు మంచిది కాదని అందరూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పనులు తమ అభిమాన నటులు అస్సలు మెచ్చరని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం షోషల్ మీడియాలో అత్యధికంగా షేర్లు అవుతూ వైరల్ గా మారింది.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...