35.3 C
India
Wednesday, May 15, 2024
More

    BRO : బ్రో సినిమాపై మాట్లాడకండి.. అది కేవలం మూవీ మాత్రమే.. వివాదంపై తేల్చిచెప్పిన పవన్!

    Date:

    Bro Movie creates Records
    Bro Movie
    BRO :  గత కొద్దీ రోజులుగా ‘బ్రో’ వివాదం సాగుతూనే ఉంది.. బ్రో విషయంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు రోల్ పెట్టడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.. ఈ వివాదం బ్రో సినిమా రిలీజ్ అయినప్పటి నుండి సాగుతూనే ఉంది.. రోజురోజుకూ ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం లేదు.. మరి ఇది ఇంత వివాదం అయినా కూడా పవన్ ఇప్పటి వరకు స్పందించలేదు..
    మరి ఎట్టకేలకు ఈ వ్యవహారంపై పవన్ స్పందించారు.. పవన్ మాట్లాడుతూ.. సినిమాను సినిమాగానే చూడామని దానిని రాజకీయంగా మార్చకండి అంటూ తేల్చి చెప్పారు.. రాజకీయాల్లోకి సినిమాను తీసుకు రాకండి.. ఫ్యాన్స్ మాట్లాడితే అది వేరు.. కానీ పార్టీ నాయకులూ సైతం ఈ వివాదంపై స్పందించడం ఏంటని అంటూ హెచ్చరించారు..
    నేను రాజకీయంగా నడవాలంటే సరైన ఇంధనం సినిమా మాత్రమే అని.. సినిమాల ద్వారా వచ్చిన డబ్బునే నేను ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తున్నాని.. నా సినిమాల గురించి వైసిపి నేతలు మాట్లాడతారు.. అది కేవలం సమస్యను డైవర్ట్ చేసేందుకే అని వారు చెప్పిన దానికి సరైన సమాధానం చెప్పాలి కానీ వివాదాల జోలికి పోకండి అని..
    మనం పోరాటం చేయాల్సింది జగన్ అనే దుష్టపాలకుడి మీద అని బ్రో ఒక సినిమా మాత్రమే అని మీరెవ్వరూ దాని గురించి మాట్లాడకండి అంటూ ఈయన జనసేన నాయకులకు తెలిపారు. అలాగే ముందస్తు ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని.. సీట్ల కోసం ఎవరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదు.. పవన్ తో మాట్లాడి పదవి ఇప్పిస్తాం అని డబ్బులు తీసుకునే వారిని కూడా నమ్మకండి అంటూ ఈయన నాయకులను ఆదేశించారు..

    Share post:

    More like this
    Related

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    White Tiger : హైదరాబాద్ జూలో తెల్లపులి అభిమన్యు మృతి

    White Tiger : హైదరాబాద్ జూ పార్క్ లో తెల్లపులి అభిమన్యు...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Konatala met Pawan: పవన్ తో భేటి అయిన మాజీ మంత్రి కొణతాల

        హైదరాబాదులో జనసేన పార్టీ అధినేతతో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ...

    Jawan & Kattappa : ‘కట్టప్ప’కు ‘జవాన్’కి ఉన్న లింకేంటి.. అట్లీ మామూలోడు కాదు..!

    Jawan & Kattappa : షారుఖ్ సెన్సేషనల్ మూవీ ‘జవాన్’ మూవీతో ‘బాహుబలి’...

    Pawan & Mahesh : ఓజీలో మహేష్ .. గుంటూరు కారం కోసం పవన్.. ఈ వార్తల్లో నిజమెంత..?

    Pawan & Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల...

    Cinema News : తమకంటే తక్కువ వయసు కలిగిన హీరోలతో నటించిన హీరోయిన్స్ వీళ్లే..!

    Cinema News : ప్రేమ ఎప్పుడు.. ఎవరి మీద పుడుతుందో.. ఏ వయసులో...