35.9 C
India
Wednesday, May 1, 2024
More

    Cinema News : తమకంటే తక్కువ వయసు కలిగిన హీరోలతో నటించిన హీరోయిన్స్ వీళ్లే..!

    Date:

    Cinema News :

    ప్రేమ ఎప్పుడు.. ఎవరి మీద పుడుతుందో.. ఏ వయసులో పుడుతుందో చెప్పడం చాలా కష్టం. ఒక అమ్మాయి.. అబ్బాయి చూసిన మొదటి చూపులోనే ప్రేమ పడిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాగే వయసుతో సంబంధం లేకుండా ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టడం వంటివి కూడా కామనే. ఇటువంటి కాన్సెప్ట్ తో అనేక సినిమాలు మనల్ని వెండితెరపై అలరించాయి.

    అయితే నిజజీవితంలోనూ ఇటువంటి ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటాయి. ముసలివాళ్ళు యంగ్ ఏజ్ లో ఉన్నవారు ప్రేమించడమే కాకుండా పెళ్లి చేసుకోవడం వంటివి కూడా తరుచూ ఇటీవల కన్పిస్తున్నాయి. అయితే ఆడవాళ్లు ఎక్కువ ఏజ్ లో ఉండి అబ్బాయిలు తక్కువ వయస్సులో ఉండి ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకోవడం మాత్రం చాలా తక్కువనే చెప్పవచ్చు.

    సినిమాల్లో ముసలి హీరోలు యంగ్ హీరోయిన్లతో నటించడం కామన్. అయితే తన కంటే పెద్ద వయస్సు కలిగి హీరో చిన్న వయస్సు కలిగిన జంటగా నటించడం మాత్రం చాలా రేర్ గా జరుగుతుంది. అలా తమ కంటే చిన్న వయస్సు కలిగిన హీరోయిన్లను ఒకసారి పరిశీలించినట్లయితే.. !
    సమంత.. విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ‘ఖుషీ’ చిత్రం తెరకెక్కింది. సమంత హీరో విజయ్ దేవరకొండ కంటే రెండేళ్లు పెద్దది. సమంత-బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శ్రీను’లో నటించారు. వీరిమధ్య ఏజ్ గ్యాప్ ఆరేళ్లు. ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ లు గురు.. రావణ్ సినిమాల్లో నటించారు. అభిషేక్ కంటే ఐశ్వర్య రెండేళ్లు పెద్దది. ఇక నిజజీవితంలోనూ వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

    రాణి ముఖర్జీ-పృథ్వీరాజ్ లు ‘అయ్యా’ చిత్రంలో నటించారు. వీరి ఏజ్ గ్యాప్ ఐదేళ్లు. అనుష్క-నవీన్ పోలిశెట్టి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’లో నటించారు. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎనిమిదేళ్లు.. పూజా హెగ్డే-బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘సాక్ష్యం’ మూవీలో నటించారు. వీరి మధ్య ఏజ్ గ్యాప్ రెండేళ్లు.

    ఇలియానా-రామ్ ‘దేవదాసు’లో నటించారు. వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఏడాది. కాజల్.. నిధి అగర్వాల్.. మంచు లక్ష్మి.. నమ్రత.. రకుల్ ప్రీత్ సింగ్.. భూమిక తదితరులు కూడా తమ కంటే చిన్న వయస్సు కలిగిన హీరోలతో నటించి ప్రేక్షకులను అలరించారు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Anushka : ఇక నుంచి ఆ క్యారెక్టర్లు  వద్దు.. మొఖం మీదే చెప్పేస్తున్న అనుష్క

    Anushka : తెలుగు సినీ తెరపై తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్...