29.5 C
India
Sunday, May 19, 2024
More

    Jailor : ‘జైలర్’తో పాటు దీనికి కూడా క్రేజ్ పెరిగిదంట! అదేంటో తెలుసా?

    Date:

    Jailor
    Jailor

    Jailor : సూపర్ స్టార్ రజనీకాంత్-దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన జైలర్ ప్రస్తుతం దూసుకెళ్తుంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రతీ రోజూ కలెక్షన్లను పెంచుకుంటూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సౌత్ సినిమాలలో ప్రస్తుతం బ్లాక్సాఫీస్ హిట్ దిశగా దూసుకెళ్తుంది ఈ సినిమా.

    క్యామియో రోల్స్‌లో మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ లాంటి హేమా హేమీలు ఇందులో నటించారు. ఈ మూవీకే హైలట్ రాజ్ కుమార్ పాత్ర నిలుస్తుందని చెప్పవచ్చు. ఎంతలా అంటే ఈ సినిమాలో ఆయన వాడిన వస్తువులకు కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. అసలు ఆ వస్తువు ఏంటో తెలుసుకుందాం.

    రజనీకాంత్ భార్యగా రమ్యకృష్ణ నటించింది. తమన్నా, వినాయకన్, వసంత్ రవి కీలక పాత్రల్లో కనిపించారు. రిలీజైన మూడు రోజుల్లోనే రూ. 200 కోట్లు వసూలు చేసినట్టు టాక్ వినిపిస్తుంది. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో క్యామియో రోల్స్ కీలక పాత్ర పోషించాయనే విషయం చెప్పనవసరం లేదు. వీరిలో శివ రాజ్ కుమార్ పాత్ర హైలెట్. రజనీకాంత్ గత సినిమా టైటిల్ నరసింహ పేరునే ఈ సినిమాలో పాత్రగా వేశాడు శివరాజ్ కుమార్. శాండల్ వుడ్ (కన్నడ) ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ కు మంచి మార్కెట్ ఉంది.

    ఆయన ఈ సినిమాలో కనిపించింది కొంత సేపే అయినా పంచెకట్టుతో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఈ రోల్ కు ఎంత క్రేజ్ వచ్చిందంటే, మూవీలో ఆయన వాడిన టిష్యూ కూడా పాపులర్ అయ్యిందంటే అతిశయోక్తి కాదు. శివ రాజ్ కుమార్ ‘ఓరిగామి’ అనే టిష్యూను ఉపయోగించాడు. ఆ సీన్ తర్వాత ఈ టిష్యూలు విపరీతంగా ఫేమస్ అయిపోయాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rajinikanth Family : రజినీకాంత్ కుటుంబానికి బిగ్ రిలీఫ్ ఇచ్చిన హైకోర్టు

    Rajinikanth Family Big Relief : 2014 తమిళ చిత్రం ‘కొచ్చడైయాన్’కు...

    Jailor On OTT : మరోసారి ట్రెండింగ్ లో ‘జైలర్’.. అక్కడ కూడా నెంబర్ వన్..!

    Jailor On OTT : సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్...