30 C
India
Wednesday, May 15, 2024
More

    Jailor On OTT : మరోసారి ట్రెండింగ్ లో ‘జైలర్’.. అక్కడ కూడా నెంబర్ వన్..!

    Date:

    Jailor On OTT :

    సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘జైలర్’. 72 ఏళ్ల వయస్సులోనూ రజినీకాంత్ నటించిన మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడం మామూలు విషయం కాదు. చాలా రోజుల నుంచి రజినీకాంత్ ఒక హిట్టు కోసం వెయిట్ చేస్తున్నాడు. రజినీకాంత్ పని అయిపోయింది అన్న ప్రతీసారి ఓ బ్లాక్ బస్టర్ తో ఆయన సమాధానం చెబుతూ వచ్చారు. ఇప్పుడు కూడా ‘జైలర్’ మూవీ దానికి సమాధానం ఇవ్వడంతో రజనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    రజినీకాంత్ ‘జైలర్’ మూవీలో టైటిల్ రోల్ చేశారు. మోహన్‌లాల్.. శివ రాజ్‌కుమార్.. రమ్యకృష్ణ.. జాకీ ష్రాఫ్.. నాగేంద్ర బాబు.. రమ్య కృష్ణ, తమన్నా.. సునీల్.. వసంత్ రవి.. యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఎప్పటిలాగే రజనీ తన స్టైల్.. లుక్స్.. డైలాగ్స్‌తో అదరగొట్టాడు. దీనికితోడు ఈ సినిమాలో థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కలిసొచ్చాయి.

    తొలి రోజు నుంచే ‘జైలర్’ పాజిటివ్ టాక్ తో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. దాదాపు ఏడేళ్ల తర్వాత రజినీ మూవీ బాక్స్ ఆఫీస్‌ను ఓ రేంజ్ లో షేక్ చేసింది. తెలుగులో ‘రోబో’ తర్వాత హిట్ అందుకున్న సినిమాగా ‘జైలర్’ రికార్డు నెలకొల్పింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 606 కోట్ల గ్రాస్.. (రూ. 300 కోట్ల షేర్) అందుకుంది.

    రజనీకాంత్ ‘జైలర్’ ఓటీటీ డేట్ కూడా లాక్ అయింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ సెప్టెంబర్ 7 (గురువారం) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలోనూ ‘జైలర్’ నెంబర్ వన్ గా ట్రెండింగ్‌ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌తోపాటు..  సన్ నెక్ట్స్‌లో తెలుగు.. తమిళం.. కన్నడ.. మలయాళం.. హిందీ వెర్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి ఈ రెండింటిలోనూ ‘జైలర్’ నెంబర్ వన్‌లో కొనసాగుతూ మరోసారి రజినీ స్టామినా ఏంటో నిరూపించింది.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tata Play-Amazon Prime : టాటా ప్లేతో చేతులు కలిపిన అమెజాన్

    Tata Play-Amazon Prime : టాటా ప్లే, అమెజాన్ ప్రైమ్ సంస్థలు...

    OTT Show : ఓటీటీ బిగ్గెస్ట్ షోపై ఎందుకంత ద్వేషం..?

    OTT Show : సంజయ్ లీలా బన్సాలీ అంటే దేశమే ప్రపంచ...

    OTT Movies : ఓటీటీ ప్రేక్షకులకు పండగే.. ఆ మూడు మూవీస్ స్ట్రీమింగ్

    OTT Movies : బడా స్క్రీన్ నుంచి ఓటీటీలో కి మూడు...

    OTT Streaming : ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘జవాన్’ ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎందులో అంటే..!

    OTT Streaming : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఎదిగిన బ్యూటీ లలో...