28.9 C
India
Wednesday, May 15, 2024
More

    Shireesha : చాలామందితో పడుకున్నా.. అయినా ఛాన్సులు రాలేదు.. నటి కామెంట్లు..!

    Date:

    shireesha
    shireesha
    Shireesha :  సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎంత వరకు ఇమేజ్ పెంచుకోవాలని చూస్తారు.. తమ స్టార్ డమ్ పెంచుకునే క్రమంలో ఏ పని చేయడానికి అయిన వెనుకాడరు.. అలాగే ఇక్కడ ఒక్కసారి ఎంటర్ అయ్యాక బాగుపడే వారి కంటే పాడయ్యి పోయేవారే ఎక్కువ అని చెప్పాలి.. అవకాశాల కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధం అవుతున్నారు.
    ఇక్కడ రాణించాలంటే ఈ కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోవాల్సిందే అనే భావన అందరిలో ఉంది.. సినీ ఇండస్ట్రీలో స్టార్స్ గా రాణించాలంటే అందరికి సాధ్యం అయ్యే పని కాదు. మరి సినిమాల్లో ఎలాగైనా ఛాన్సులు అందుకోవాలని చాలా మంది కమిట్ మెంట్స్ కు కూడా సిద్ధం అవుతుంటారు.. కమిట్మెంట్స్ తో ఛాన్సులు అందుకుని స్టార్ అవుతారు.
    అయితే కొంతమంది కమిట్ మెంట్లు ఇచ్చిన సరే అవకాశాలు రావు.. ఇలా చాలా మందికి జరిగిన కూడా ఎవ్వరూ అంత ఓపెన్ గా కామెంట్స్ చేయరు.. ఒకరిద్దరు అలా ఓపెన్ కామెంట్స్ చేసారు.. ఇక ఇప్పుడు మరొక నటి కూడా ఇలాంటి కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆ నటి పేరు శిరీష.. ఈమె 50కి పైగానే సినిమాల్లో నటించింది..
    అయితే తాజాగా ఈ బ్యూటీ కాస్టింగ్ కౌచ్ మీద చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈ బ్యూటీ మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది.. నేను కూడా ఎదుర్కొన్నాను.. కమిట్మెంట్స్ కూడా ఇచ్చా.. డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు మాత్రమే కాదు సినిమాటోగ్రాఫర్స్ కు కూడా కమిట్మెంట్స్ ఇచ్చాను.. కానీ వారెవరు ఆఫర్స్ ఇవ్వలేదు.. అందుకే కమిట్మెంట్స్ ను కాకుండా టాలెంట్ ను నమ్ముకుని రావడం మంచిదంటూ ఈమె చెప్పుకొచ్చింది.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Kasthuri : అలాంటి పనులు చేయందే సినిమాల్లో ఆఫర్లు రావు.. నటి కస్తూరి

    Actress Kasthuri : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్  గురించి...

    Casting Couch : ఆఫర్ ఇస్తామంటూ కమిట్ మెంట్ కావాలంటారు..

    క్యాస్టింగ్ కౌచ్ సీరియల్ నటి సెన్షేనల్ కామెంట్స్ Casting Couch : క్యాస్టింగ్...

    Casting Couch Tamanna : నన్ను కూడా పక్కలోకి రమ్మన్నారు.. తమన్నా ఓపెన్ కామెంట్స్

    Casting Couch Tamanna : ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా సరే...

    Bigg Boss Divi : ఛాన్సుల కోసం పడుకుంటే తప్పేంటి.. బిగ్ బాస్ దివి బోల్డ్ కామెంట్లు!

    Bigg Boss Divi : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్...