37 C
India
Friday, May 17, 2024
More

    Akira Nandan : సినీ ఎంట్రీ ఇవ్వనున్న అకిరా నందన్.. రేణు దేశాయ్ పోస్ట్ తో క్లారిటీ!

    Date:

    renudesai
    renudesai
    Akira Nandan : మెగా కుటుంబం అనేది తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా పెద్దది అనే చెప్పాలి.. మెగాస్టార్ వేసిన బాటలో ఆ తర్వాత చాలా మంది హీరోలు నడుస్తున్నారు..  మెగా బ్రదర్స్ వారసులు కూడా ఎంట్రీ ఇచ్చి తెలుగు ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. మరి పవర్ స్టార్ వారసుడు అకిరా నందన్ కూడా ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు.
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ ముద్దుల కుమారుడు అకిరా నందన్.. ఈయన గురించి అందరికి తెలుసు.. అకిరా నందన్ ఇప్పటికే చాలా సార్లు ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు రాగా రేణు దేశాయ్ ఖండించింది.. అకిరా ద్యాస అంత చదువు మీద మాత్రమే ఉంది అని తెలిపింది. దీంతో ఇప్పట్లో అకిరా నందన్ ఎంట్రీ ఉండదనే అంతా అనుకున్నారు.
    ఇక తాజాగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావుతో కలిసి అకిరా నిలబడి ఫోటో దిగిన పిక్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.. ఈ ఫోటోను ముందు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసారు. కానీ ఒక్కసారి పోస్ట్ చేసాకా ఆగుతారా.. అప్పటికే ఈ పిక్ వైరల్ అయిపొయింది..
    ఇక ఆ ఫోటోపై ఇప్పుడు అందరు చర్చించు కుంటున్నారు.. దర్శకేంద్రుడితో అకిరా కనిపించడం వెనుక కథ ఏంటి? ఈయన యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యారా? లేదంటే రాఘవేంద్ర రావు గారు అకిరాను లాంచ్ చేస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలతో రేణు దేశాయ్ ను ఉక్కిరి బిక్కిరి చేయడం స్టార్ట్ చేసారు.
    దీంతో రేణు దేశాయ్ స్పందించక తప్పలేదు.. ఈమె సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ వేసిన ప్రశ్నలకు రిప్లై ఇచ్చింది. అకిరా ఏ ఫిలిం స్కూల్ లో జాయిన్ అవ్వలేదని ఇప్పుడు అకిరాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు.. ఒకవేళ ఆ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు సినిమాల్లో నటించాలనుకుంటే నేను ముందుగానే ప్రకటిస్తాను అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

    Share post:

    More like this
    Related

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Renu Desai : రేణు దేశాయ్ పరిస్థితి మరీ ఘోరం.. అయ్యో 3550 రూపాయల కోసం రిక్వెస్ట్

    Renu Desai : రేణు దేశాయ్ బద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి...

    Renu Desai : పవన్ కు రేణు దేశాయ్ షాక్..ఆ పార్టీకి మద్దతు!

    Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి...

    Renu Desai comments Viral : రెండు కాళ్ల మధ్యే పరువు ఉంటుందా? రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..

    Renu Desai comments Viral : పవర్ స్టార్ పవన్ కళ్యాన్...