28.5 C
India
Friday, May 3, 2024
More

    Renu Desai comments Viral : రెండు కాళ్ల మధ్యే పరువు ఉంటుందా? రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..

    Date:

    Renu Desai comments Viral
    Renu Desai comments Viral

    Renu Desai comments Viral : పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ ఇప్పటికీ వదినమ్మగా రేణు దేశాయ్ నే పిలుస్తారు. పవన్ కళ్యాణ్ కు మూడో వివాహం అయినా.. ఆమె ఇండస్ట్రీ దాదాపు దూరమవడంతో ఆమె టాపిక్ ఎక్కువ వినిపించదు. రేణు దేశాయ్ హీరోయిన్, అందులో పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాలు లవ్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు, ఇక ఆయనకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి విడాకులు తీసుకున్నా అందరూ ఆమెనే వదినమ్మగా పిలుస్తారు.

    ఈ మధ్య రాజకీయ నాయకుల ప్రసంగాల్లో కూడా రేణు దేశాయ్ పేరు బాగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతుందని కొందరంటుంటే.. పవన్ కళ్యాణ్ ను వెనకేసుకు వస్తుందని కొందరు అంటున్నారు. పాపం ఏపీ పాలిటిక్స్ లో రేణు దేశాయ్ ఒక పావుగా మారింది. దాదాపు 23 సంవత్సరాల తర్వాత ఆమె టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మూవీ రిలీజై పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.

    ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలను ఇస్తుంది. సినిమా విషయాలతో పాటు పర్సనల్స్ ను కూడా టచ్ చేస్తుంది. ఆమె చెప్పిన కొన్ని విషయాలు విస్మయానికి గురి చేస్తు్న్నాయి. ఆమె ఏమందంటే.. ‘నేను విడాకుల గురించి ఎప్పుడు మాట్లాడినా పవన్ కళ్యాణ్ అభిమానులు నేను ఇంకో పార్టీకి అమ్ముడు పోయానని ఆరోపణలు చేస్తున్నారు. ఇక సపోర్ట్ గా మాట్లాడితే మాజీ భర్త పార్టీకి అమ్ముడు పోయావంటున్నారు’. అంటూ చెప్పి నవ్వింది.

    పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ కావాలని అనుకున్నాడు. అయ్యాడు.. ఆయన గురించి ఏ పార్టీ అయినా.. ఏ వ్యక్తి అయినా కామెంట్లు చేయవచ్చు.. మేనిఫేస్టో బాగాలేదనో.. పార్టీని నడిపించలేకపోతున్నాడనో.. స్పీచ్ బాగాలేదనో.. అనవచ్చు కానీ అందులోకి కుటుంబాన్ని ఎందుకు లాగడం’ అని ప్రశ్నించింది. ‘ఒక కుటుంబం పరువు ఒక మహిళ రెండు కాళ్ల మధ్య ఉంటుందంటే ఇది చాలా దురదృష్టం. నటన గురించి కామెంట్ చేయండి.. లేదా డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేయండి.. కానీ ఎంత మందితో తిరుగుతుంది.. ఎంత మందితో పడుకుంది.. ఇలా క్యారెక్టర్ జడ్జ్ చేయడం మంచిది కాదు’ అంటూ రేణు చెప్పింది.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Renu Desai : పవన్ కు రేణు దేశాయ్ షాక్..ఆ పార్టీకి మద్దతు!

    Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే అందరికి...

    Pawan Kalyan : పవన్ కల్యాణ్ బలమైన కోరిక అదేనట..!

    Pawan Kalyan : తన భవిష్యత్ కోసం తాను చేసేదేమీ లేదని,...

    Renu Desai Second Marriage : కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటా.. రేణూ దేశాయ్ సంచలన ప్రకటన..!

    Renu Desai Second Marriage : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌...